PCC Chief YS Sharmila : ఏపీ ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి..: పీసీసీ చీఫ్ షర్మిల
TeluguStop.com
ఏపీ సీఎం జగన్,( CM Jagan ) ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) లేఖ రాశారు.
ప్రత్యేక హోదా సహా విభజన హామీలతో పాటు పదేళ్లలో బీజేపీ చేసిన మోసాలపై చర్చించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.
"""/" /
హామీలు అమలు చేసేందుకు ఏపీ ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలిపారు.
ఈ క్రమంలోనే ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని వెల్లడించారు.మరోవైపు వైఎస్ షర్మిల ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనకు( Districts Tour ) వెళ్లనున్న సంగతి తెలిసిందే.
బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!