ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఇంట విషాదం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ.

ఈ రోజు ఉదయం మరణించారు.విశాఖపట్టణంలో ఉన్న స్వగృహం బ్రాహ్మణ వీధిలో.

సొంత ఇంటిలోనే మృతి చెందడం జరిగింది.మంత్రి ఇంటిలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఏపీ మంత్రులు .

సంతాపం వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం కృష్ణదాస్  నివాళులర్పించారు.

వెల్లంపల్లి సూర్యనారాయణ వయసు 80 కావడంతోపాటు.అనారోగ్యంగా ఉండటంతో .

స్వగృహంలోనే చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.ఇదిలా ఉంటే తండ్రి అంత్యక్రియలు విజయవాడ భవానీ పురం పున్న‌మీఘాట్ హిందూ శ్మ‌శాన‌వాటికలో నిర్వహించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిసైడ్ అయ్యారు.

  ఈ విషాద ఘటన పట్ల ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు.

విజయవాడ ప్రాంతానికి చెందిన నాయకులు.వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నారు.

  .

వీడియో వైరల్: బ్రేక్ డాన్యులతో స్వామి వారి ఊరేగింపు