ఆ కులంలో పుడితేనే తిరుమలకు వెళ్లాలా ?

ఆ కులంలో పుడితేనే తిరుమలకు వెళ్లాలా ?

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ కులంలో పుడితేనే తిరుమలకు వెళ్లాలా ?

కొద్దిరోజుల క్రితమే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వంశీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.జగన్ తిరుమల ఆలయ సన్నిధిలో కి ప్రవేశించినప్పుడు అన్య మతస్థుడు గా డిక్లరేషన్ సంతకం చేయాలని విషయం పెద్ద వివాదం సృష్టించింది.

ఆ కులంలో పుడితేనే తిరుమలకు వెళ్లాలా ?

తాజాగా ఇదే అంశంపై కొడాలి నాని స్పందించారు.అసలు జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబు ఎక్కడ ఉంది అంటూ మండిపడ్డారు.

అయినా జగన్ తిరుమల కు వెళ్ళడం ఇదేమైనా మొదటిసారా ? పాదయాత్రకు ముందు ఆ తరువాత అనేకసార్లు అక్కడకు వెళ్లారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటూ మండిపడ్డారు.

మరోసారి ఈ విషయం గురించి చంద్రబాబు ప్రస్తావిస్తే ఈసారి ఇంకా ఎక్కువ స్థాయిలో తిడతానని హెచ్చరించారు.

వెంకన్న తమ కుల దైవం అంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఆయన కొడుకు గాని, మనవడికి గాని ఆ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

జగన్ వెంకన్న ఆలయంలోకి వెళ్లాలంటే టిడిపి, బిజెపి పార్టీల సభ్యత్వం తీసుకోవాలా లేకపోతే కమ్మ కులంలో పుడితేనే వెంకన్నను దర్శించుకోవాలా అని ప్రశ్నించారు.

ఇదేందయ్యా ఇది.. ముక్కులోకి అంత జలగ ఏంటయ్యా! (వీడియో)

ఇదేందయ్యా ఇది.. ముక్కులోకి అంత జలగ ఏంటయ్యా! (వీడియో)