రేపు ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గం ఎన్నికలు

ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గం ఎన్నికలు జరగనున్నాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు.

ఈనెల 5న కర్నూలులో జేఏసీ అమరావతి మహా సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని బొప్పరాజు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది నుంచి సహకారం అందిస్తున్నాం కానీ ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని ఆరోపించారు.

ఈ మేరకు అందరితో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ దర్శకులు రాజమౌళి దారిలోనే నడుస్తున్నారా..?