ఆర్-5 జోన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్
TeluguStop.com
ఆర్ -5 జోన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.ఈ మేరకు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లతో పాటు ప్రభుత్వం తరపు వాదనలను వినింది.
అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.ఈ క్రమంలోనే ఆర్-5 జోన్ పై ఎల్లుండి ఉత్వర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది.
అయితే అమరావతిలో ఆర్ -5 జోన్ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
సాయి పల్లవి ఆస్తులు విలువ అంత తక్కువవనా… అదే కారణమా?