కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే

విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.

ఈ మేరకు విచారణపై ఎనిమిది వారాల పాటు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.అయితే కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్ఐఏ కోర్టు తిరస్కరించడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters