భోగాపురం ఎయిర్ పోర్టుపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు
TeluguStop.com
భోగాపురం ఎయిర్ పోర్టుపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం ఎత్తివేసింది.
భూ సమీకరణ, పర్యావరణ అనుమతుల పిటిషన్లపై వాదనలు ఇప్పటికే ముగిశాయి.ఈ మేరకు హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
వైరల్ వీడియో: ఎంతకు తెగించావురా.. కారు బ్యానెట్ పై మనిషి ఉన్నా కానీ..