సీపీఐ నేత రామకృష్ణ పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి
TeluguStop.com
సీపీఐ నేత రామకృష్ణ ఐదు రోజుల పాటు చేపట్టనున్న పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఈనెల 9వ తేదీ నుంచి 13 వరకు ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు.
పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో సీపీఐ హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు..