డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై సందిగ్ధంలో ఏపీ ప్రభుత్వం..!!

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.ఎగువ కాఫర్ డ్యాం నుంచి నీరు లీక్ అవడాన్ని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే లీకేజ్ ప్రాంతాలను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.కాగా ఇప్పటికే దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై ప్రభుత్వంలో సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే మరోసారి ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య నీరు చేరితే డయాఫ్రమ్ వాల్ మరింత దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ ఎవరవుతారు..?