పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.అభ్యర్థుల గరిష్ట వయసు రెండేళ్లు పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం 6,500 నుంచి 7 వేల వరకు పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్ పోలీస్ శాఖకు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా మొదటి దశ కింద 6,511 పోలీస్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

చిరంజీవిని అనిల్ అలా చూపించనున్నారా.. ఆ సినిమాను మించిన హిట్ గ్యారంటీ!