ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
విశాఖ రాజధానిగా ఎప్పుడైనా ఏర్పాటు కావొచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో మహాయజ్ఞంలా కొనసాగుతోందన్నారు.దేశానికే ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తోందని చెప్పారు.
కొందరు రాక్షస దూతలు, మారీచులు కుట్రపూరితంగా ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. అతడి వేలిముద్రలు ఎక్కడా దొరకలేదా?