ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.. అచ్చెన్నాయుడు

ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం మాయ మాటలు చెప్తోందని ఆరోపించారు.

ప్రతి ఒక్కరి మీద రూ.2.

50 లక్షల అప్పు పెరిగిందని మండిపడ్డారు.ఆదాయం పెంచి పేదలకు పంచే నాయకుడు చంద్రబాబు అని అచ్చెన్నాయుడు కొనియాడారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం ఎక్కువగా ఉండేదని తెలిపారు.

ప్రస్తుతం ఏపీ కంటే తెలంగాణకు ఏడాదికి రూ.45 వేల కోట్ల ఆదాయం పెరిగిందని చెప్పారు.

నాలుగేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయామని పేర్కొన్నారు.

కేంద్రం నుంచి తెచ్చిన అప్పుల్లో 90 శాతం దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.భవిష్యత్ గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశామని వెల్లడించారు.

ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్, తారక్.. ఏం జరిగిందంటే?