ఏపీ ధార్మిక పరిషత్తు సభ్యుల ప్రమాణస్వీకారం.
TeluguStop.com
మంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో ప్రమాణ స్వీకారం.కొట్టు సత్యనారాయణ,మంత్రి2009 తర్వాత ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయలేదు.
సీఎం జగన్ చిత్తశుద్ధితో కొత్త గా ఏర్పాటు చేశారు.ధార్మిక కార్యక్రమాలు విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేసాం.
దేవాలయాల అభివృద్ధికి సభ్యులంతా కృషి చేస్తారు.శాఖలో ఎలాంటి అవకతవకలు లేకుండా ముందుకెళ్తాం.
పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!