ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com

ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు.గిరిజన ప్రాంత అభివృద్ధిని సెటిలర్స్ అడ్డుకుంటున్నారని తెలిపారు.


అభివృద్ధికి సెటిలర్స్ సహకరించడం లేదన్న ఆయన ఈ మేరకు సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

ప్రభుదేవాతో అదిరిపోయే స్టెప్పులు వేసిన రోజా… వీడియోలు వైరల్!