ఏపీ సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత

ఏపీ సీఎస్ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సచివాలయంలో సమీక్ష చేస్తున్న సమయంలో సమీర్ శర్మ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుర్చీలో ఒరిగిపోయారు.వెంటనే గుర్తించిన అధికారులు, సిబ్బంది హుటాహుటిన సీఎస్ ను ఆస్పత్రికి తరలించారు.

ఇటీవలే ఓసారి అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

Cool Bet Im Überblick: Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten