నేడు జగనన్న విద్యా దీవెన..

చెప్పిన మాట ప్రకారం నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా  ప్రతి విద్యార్థికి ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన రెండో విడతగా సొమ్మును విద్యార్థులుకూ జమ చేయనున్నారు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.

693.81 కోట్లు ను గురువారం తన క్యాంపు కార్యాలయంలో నుంచి విడుదల చేయనున్నారు.

నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు.

ప్రతి పిల్లలు తల్లుల అకౌంట్ లో డబ్బులు జమ చేసి వారే కాలేజీలకు ఫీజులు కట్టిలా  పేదల ఇంటా విద్య జ్యోతులువెలుగిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద విద్యార్థులకు కాలేజీలకు చెందిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో  ప్రభుత్వం జమ చేస్తుంది.

ఇప్పటి వరకూ రూ.26,667,82 కోట్లు వెచ్చించింది.

తద్వారా 1,62,75,373 మందికి లబ్ధి కలిగింది.ఇంకా నాడు నేడు పథకం కింద ప్రీ ప్రైమరీ స్కూల్ గా మారబోతున్న అంగనవాడి లో పిల్లలు, తల్లుల కోసం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా 1,800 కోట్లు ఖర్చు పెడుతుంది.

వైరల్ వీడియో: ఇష్టం లేదని చెప్పిన వినని వరుడు.. చివరికి ఆ వధువు..