ఈనెల 13న ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ మంత్రివర్గం ఈనెల 13 వ తేదీన భేటీకానున్నారు.13న ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది.ప్రధానంగా ఈ భేటీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలతో పాటు ఏపీ బడ్జెట్ రూపకల్పనపై కేబినెట్ చర్చించనుంది.

నెల్లూరు కూటమి రోడ్ షోలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!