ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం( AP Cabinet Meeting ) ముగిసింది.సీఎం జగన్( CM Jagan ) అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీకి( Mega DSC ) ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

సుమారు 6,100 పోస్టులతో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ ఆమోదం చెప్పింది.

యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచింది.

"""/" / అలాగే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు ఆమోదం తెలపడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.

5 వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.దాంతోపాటు ఎస్ఐసీబీ ఆమోదించిన తీర్మానాలకు సిగ్నల్ ఇచ్చింది.

ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

వరుసకు కూతురైన మైనర్‌పై బాబాయ్ దారుణం..!