వీడియో వైరల్: మహిళతో బిజెపి అధ్యక్షుడు రాసలీలలు..

ప్రస్తుత రోజులలో రోజుకొకటి ప్రముఖ ఆగ్రనేతలు, రాజకీయ నేతలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ప్రస్తుత సమాజంలో గౌరవప్రదమైన ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా బరితెగిస్తున్నారన్న సంఘటనలు చాలానే మనం చూసాము.

సాధారణ ప్రజలకు బుద్ధి చెప్పవలసిన వారే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని( Andhra Pradesh ) కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులే రాసలీలకు, దారుణాలకు పాల్పడుతున్నారు.

అంతేకాకుండా మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించి సోషల్ మీడియా వేదికగా అడ్డంగా దొరికిపోయిన వారు కూడా ఎందరో ఉన్నారు.

"""/" / అచ్చం అలాంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతకు( BJP Leader ) సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ మహిళతో రాసలీల గురించి మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోయాడు నేత.అతను ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా( Guntur District ) బీజేపీ అధ్యక్షుడు వనామా నరేంద్ర కుమార్.

( Vanama Narendra Kumar ) ఇతనికి సంబంధించిన వీడియో కాల్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది.

ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయాడు.ఆ వీడియో కాల్ లో "రేపు కలుద్దాం పోయినసారి లాగా చేద్దాం.

"""/" / మందు తాగుదాం " అంటూ నీతో మాట్లాడడం మనం చూడవచ్చు.

గతంలో వైసీపీలో పని చేసిన ఆ మహిళ తర్వాత జనసేన నుంచి ఇటీవలే బీజేపీకి పార్టీ మారినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో కూడా ఆమె టచ్ లో ఉన్నట్లు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

అలాగే ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం బెడ్ రూమ్ వీడియో కాల్ వైరల్ అయిన సంగతి.

ఆ కేసు కోర్టు వరకు వెళ్లి చివరకు ముగింపు పలికింది కూడా అందరికి విధితమే.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి రాసలీలలు వరసగా బయటపడుతున్నాయని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

చిన్న ఏజ్ లోనే డైరెక్టర్లు అయిన వాళ్ళు వీళ్లేనా..?