జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్ల గుల్లాలు పడుతుంది – పురంధరేశ్వరి

అమరావతి: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు వాయిస్.

జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్ల గుల్లాలు పడుతుంది.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లక్షా 77వేల 21కోట్లు అని తెలుస్తుంది.

గతంలో నేను ఎపి అప్పులు పది లక్షల కోట్లు ఉంటే ఏడు లక్షల కోట్లు జగన్ ప్రభుత్వం చేసినట్లు చెప్పడం జరిగింది.

ఎఫ్.ఆర్.

బి.ఎం పరిధిలో మాత్రమే లక్షా 77వేల కోట్లు అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

మరి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి, మద్యం ఆదాయం చూపి అప్పులు చాలా ఉన్నాయి.

ఇవన్నీ కలిపి పది లక్షల కోట్లు అప్పు ఉందన్న మాటకు ఇప్పటికి కట్టుబడి ఉన్నాను.

వీటిని వివరిస్తూ నిర్మలా సీతారామన్ కు రాతపూర్వకంగా ఇచ్చాను.కోవిడ్ వల్ల నలభై వేల కోట్లు అప్పు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది.

ఇతర వనరులు ద్వారా అదనంగా అప్పులు చేశారు.రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమ లు రాలేదు.

పదిహేను లక్షల కోట్ల ఆదాయం ఆర్.బి.

ఐ కి ఎలా చూపించారు.వాటి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఈవిధంగా చాలా అంశాలు కు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ప్రజలకు సమాధానం చెప్పాలి.

ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు పై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం లేదు.

ఒత్తిడిని చిత్తు చేసే ఆవు నెయ్యి.. ఎలా తీసుకోవాలో తెలుసా?