ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
TeluguStop.com
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
ఏపీలో నవరత్నాల సంక్షేమ పాలన నడుస్తోందన్నారు.అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యనించారు.
డాకు మహారాజ్ మూవీకి ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా… బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!