రెండో వారంలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు..!

ఏపీలో ఈనెల రెండో వారంలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది.ఈనెల 12న నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నెల 7న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ స‌మావేశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.