వచ్చే నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
TeluguStop.com
ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Meetings ) వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు మూడు రోజులపాటు సమావేశాలు జరపాలని యోచిస్తోంది. """/" /
ఈ సమావేశాల్లోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్( Vote On Account Budget ) ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని సమాచారం.
త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు.ఈ క్రమంలో పలు కీలక బిల్లులకు కూడా ఈ సమావేశాల్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇది కలా…నిజమా వైరల్ అవుతున్న నటి శోభిత పోస్ట్…. ఏమైందంటే?