న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సీఎం కారు తనిఖీ/h3p """/" / కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ స్క్వాడ్ ఆకస్మికంగా తనిఖి చేసింది.

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style2.ఈడీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి/h3p టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ  వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు ఈడి కార్యాలయానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈడీతోbపాటు ఏసీబీ, సిబిఐకి రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు.h3 Class=subheader-style3.

ఎమ్మెల్యే మేకపాటికి అస్వస్థత/h3p """/" /  వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు.

మర్రిపాడు లోని ఇంటిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.h3 Class=subheader-style4.

జగనన్న కాలనీల్లో అవినీతి/h3p జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా అవినీతిమయమని,  ఇళ్ల స్థలాల సేకరణ కోసం వైసిపి ఎమ్మెల్యేలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని టిడిపి నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు.

H3 Class=subheader-style5.భారత్ లో కరోనా/h3p """/" / గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా కొత్తగా 3095 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style6.జగన్ పై విష్ణుకుమార్ రాజు విమర్శలు/h3p అమరావతి రైతుల ఉద్యమానికి బిజెపి ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంఘీభావం తెలిపారు .

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.రాజధాని రైతులపై పెట్టిన కేసులుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style7.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామివారి దర్శనానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.h3 Class=subheader-style8.

  బిజెపి బీఆర్ఎస్ పై జీవన్ రెడ్డి కామెంట్స్/h3p బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style9.కొట్టుకున్న టిడిపి వైసిపి కౌన్సిలర్లు/h3p """/" / ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.

సభ జరుగుతుండగా వైసీపీ,  టిడిపికి చెందిన ఇరు పార్టీల కౌన్సిలర్లు కొట్లాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

H3 Class=subheader-style10.నేడు మన్యం బంద్/h3p నేడు మన్యం బంద్ కు  ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి .

బోయ ,వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనులలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.h3 Class=subheader-style11.

ఏపీకి వర్ష సూచన/h3p """/" / రాబోయే మూడు రోజులలో ఏపీలో  వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style12.ఏపీ తెలంగాణలో నూతన బిజెపి ఆఫీస్ లు/h3p నేడు సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను ఢిల్లీ నుండి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ ద్వారా ప్రారంభించారు.

H3 Class=subheader-style13.నేడు భద్రాచలం లో.

/h3p """/" / నేడు భద్రాచలంలోని నిఖిల స్టేడియంలో శ్రీరామ పుష్కర పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

H3 Class=subheader-style14.నేడు ధ్వజారోహణం/h3p ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు ధ్వజారోహణం సాయంత్రం శేష వాహన సేవ.

H3 Class=subheader-style15.ఎం ఎస్ ఎం ఈ కార్పొరేషన్ చైర్మన్ గా/h3p """/" /  నేడు ఏపీఎంఎస్ ఎంఏ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి ఆనంద్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

H3 Class=subheader-style16.ఉపాధ్యాయ సంఘం కౌన్సిల్ సమావేశం/h3p నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరగనుంది.

H3 Class=subheader-style17.నేటి నుంచి ఐపీఎల్/h3p """/" / నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది అహ్మదాబాద్ వేదిక తొలి మ్యాచ్ లో గుజరాత్ వర్సెస్ చెన్నై తలపడనున్నాయి.

H3 Class=subheader-style18.జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రద్దు/h3p బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నటన హైదరాబాద్ పర్యటన రద్దయింది.

H3 Class=subheader-style19.భూ హక్కు పై జగన్ సమీక్ష/h3p """/" / వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం పై క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60000.

తమిళ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉందా.. ప్రతి నెలా అంత ఇవ్వాల్సిందేనా?