న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ/h3p """/" / తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud Petition ) అనర్హత పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

19.11.

2018 దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ కొనసాగింది.h3 Class=subheader-style2.

టిఆర్ఎస్ పై టీటీడీపీ విమర్శలు/h3p వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ విమర్శించారు.

"""/" / H3 Class=subheader-style3.మహిళ కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత/h3p ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రత నెలకొంది.

జనసేనకు చెందిన మహిళలు వాసిరెడ్డి పద్మను కలిసేందుకు ఆమె కార్యాలయం వద్దకు రాగా,  కార్యాలయం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.

H3 Class=subheader-style4.విశాఖకు జగన్/h3p """/" / వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) రేపు విశాఖలో పర్యటించనున్నారు.

H3 Class=subheader-style5.పీకే వ్యూహం తో ఏపీలో రక్షణ కరువు/h3p ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో ఏపీలో రక్షణ కరువైందని టిడిపి నేత పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విమర్శించారు.

H3 Class=subheader-style6.అసైన్డ్ భూములు పేదలకే దక్కాలి/h3p అసైన్డ్ భూములు పేదలకు దక్కేలా చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style7.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఒక కంపార్ట్మెంట్ లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.

H3 Class=subheader-style8.ఆగస్టు 5 నుంచి ఈసా గ్రామోత్సవం/h3p గ్రామీణ భారత క్రీడా స్ఫూర్తి సంస్కృతిని పునర్జీవింప చేసేందుకు 2004లో సద్గురు ఈసా గ్రామోత్సవం ప్రారంభించబడింది .

దీనిలో భాగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా జరగనున్న ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 5న ప్రారంభం కానున్నాయి.

H3 Class=subheader-style9.టూరిజం బోట్ బోల్తా/h3p రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన స్పీడ్ బోట్ విశాఖ సమీపంలో సముద్రంలో బోల్తా పడింది.

బోటులో ఉన్న ఇద్దరు పర్యాటకులు,  డ్రైవర్ నీటిలో పడిపోయారు.వారు లైఫ్ జాకెట్లు ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది.

H3 Class=subheader-style10.అప్ గ్రేడేషన్ కు పదకొండు రైల్వేస్టేషన్ లు ఎంపిక/h3p """/" / విజయవాడ రైల్వే డివిజన్( Vijayawada Railway Division ) లో 11 రైల్వే స్టేషన్లను అప్ గ్రేడేషన్ కు ఎంపిక చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ తెలిపారు.

H3 Class=subheader-style11.శ్రీవారి సేవలు జస్టిస్ గోపాలకృష్ణరావు/h3p ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ రావు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

H3 Class=subheader-style12.ఐటీ కారిడార్ లో మహిళలకు ప్రత్యేక బస్సు/h3p హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని టిఎస్ఆర్టిసి నేడు నిర్ణయించింది.

H3 Class=subheader-style13.47 కొండచిలువల పట్టివేత/h3p తిరుచి అంతర్జాతీయ విమానాశ్రయంలో 47 కొండచిలువలను అక్రమంగా తరలిస్తున్న ఓ  వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

H3 Class=subheader-style14.తగ్గుముఖం పట్టిన గోదావరి/h3p """/" / భద్రాచలం( వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది.

సోమవారం ఉదయం 6 గంటలకు 47.6 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.

H3 Class=subheader-style15.నటుడు పృథ్వీరాజ్ కామెంట్స్/h3p """/" / అంబటి రాంబాబు ఎవరు తనకు తెలియదని బ్రో సినిమా శ్యాంబాబు వివాదంపై సినీ నటుడు పృధ్వీరాజ్ కామెంట్ చేశారు.

H3 Class=subheader-style16.తెలంగాణకు వర్ష సూచన/h3p తెలంగాణ లో మరో మూడు రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style 17.నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం/h3p తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు.h3 Class=subheader-style18.

ఎంపీ అరవింద్ కార్యాలయం ముందు నిరసన/h3p నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యాలయం ముందు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు.

ఇటీవల 13 మండలాల బిజెపి అధ్యక్షులను మారుస్తూ అరవింద్ నిర్ణయం తీసుకోవడంతో వారు ధర్నాకు దిగారు.

H3 Class=subheader-style19.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు/h3p """/" / అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లో ఉన్నాయో బయటపెట్టాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( R.

S.Praveen Kumar ) డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style20.మహిళలకు 0 వడ్డీ కార్యక్రమం/h3p ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఆగస్టు 10 న మహిళలకు 0 వడ్డీ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు .

సీతారామం మూవీలో హీరో రోల్ అందుకే చనిపోతుంది.. హను రాఘవపూడి షాకింగ్ కామెంట్స్!