న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.కమలాపూర్ చేరుకున్న కేటీఆర్/h3p """/" / హనుమకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.

హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ కు కేటీఆర్ హెలికాప్టర్ లో చేరుకున్నారు.h3 Class=subheader-style2.

జగన్ విచారణకు హాజరు కావాల్సిందే/h3p కోడి కత్తి కేసు విచారణకు వచ్చింది.ఎన్ ఐ ఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ నేటి నుంచి ప్రారంభమైంది.

ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు.

తదుపరి విచారణకు బాధితుడు సీఎం జగన్ సైతం విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

H3 Class=subheader-style3.లోకేష్ పాదయాత్ర/h3p """/" / టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి ఐదవ రోజుకు చేరుకుంది.

ఈరోజు ఉదయం వీకోట మండలం దానమయ్య గారి పల్లె నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.

H3 Class=subheader-style4.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది.

నేడు స్వామి వారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

H3 Class=subheader-style5.తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం/h3p """/" / తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు.

H3 Class=subheader-style6.డిజిటల్ విద్యపై ఐఐటీలో జీ 20 సదస్సు/h3p జి 20 దేశాల తరఫున విద్యారంగ కార్యాచరణ కమిటీ తొలి సదస్సు చెన్నైలో భారీ భద్రత మధ్య ప్రారంభమైంది.

H3 Class=subheader-style7.హైదరాబాదులో ఐటీ రైట్స్/h3p """/" / హైదరాబాదులో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.

వసుదా ఫార్మకేం లిమిటెడ్ తో పాటు , అనేక కంపెనీలపై ఐటి అధికారులు సాదాలు నిర్వహిస్తున్నారు .

మొత్తం 40 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.h3 Class=subheader-style8.

పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగం/h3p పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.బడ్జెట్ ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు.

H3 Class=subheader-style9.ఢిల్లీ సీఎంకు బెదిరింపు కాల్/h3p """/" / ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్ చేశారు.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.h3 Class=subheader-style10.

మూడు రాజధానులపై సుప్రీం లో విచారణ/h3p మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఈ రోజు జరగనుంది.

H3 Class=subheader-style11.టీచర్ల బదిలీల దరఖాస్తు గడువు పొడిగింపు/h3p """/" / టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది.

దీంతో ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ట్రాన్స్ఫర్లకు దరఖాస్తు గడువును పెంచారు.h3 Class=subheader-style12.

ఏపీ ప్రభుత్వంపై సునీల్ దియోధర్ కామెంట్స్/h3p ఎండోమెంట్ నుంచి పాస్టర్లకు వేతనాలు ఇవ్వడం ఏమిటని వైసిపి ప్రభుత్వాన్ని బిజెపి ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ప్రశ్నించారు.

H3 Class=subheader-style13.పార్టీ క్యాడర్ తో ఆనం రామనారాయణ రెడ్డి భేటీలు/h3p """/" / వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

వైసీపీ అధిష్టానం రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టడంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన కేడర్ తో చర్చలు జరుపుతున్నారు.

H3 Class=subheader-style14.టిడిపి ఎమ్మెల్సీ ఆరోగ్యం విషమం/h3p టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

H3 Class=subheader-style15.అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్/h3p """/" /  అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి ( సెజ్) లో భారీగా పేలుడు సంభవించింది.

లాలం కోడూరు సమీపంలో ఉన్న జి ఎఫ్ ఎం ఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.h3 Class=subheader-style16.

విద్యార్థులకు అస్వస్థత/h3p ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో 206 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.

ఫుడ్ పాయిజన్ కావడమే దీనికి కారణంగా అధికారులు భావిస్తున్నారు.h3 Class=subheader-style17.

భారత దేశ వీసీల సదస్సు ప్రారంభం/h3p """/" / విశాఖ నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్ లో దక్షిణ భారత దేశ వీసీల సదస్సును ఏపీ గవర్నర్ భిస్వ భూషణ్ హరిచందన్ ప్రారంభించారు.

H3 Class=subheader-style18.మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత/h3p తెలంగాణ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనలు ఉద్రిక్తతలు నెలకున్నాయి.

ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

H3 Class=subheader-style19.రాజాసింగ్ కు మళ్లీ పోలీసుల నోటీసులు/h3p """/" / గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.అంతకుముందు పిడిఎఫ్ కేసులో రాజాసింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇప్పుడు ఆ నిబంధనలు ఉల్లంఘించడంతోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు.h3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,500 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57, 270.

ఐశ్వర్య ఇంట అడుగుపెడితే అమితాబ్‌ బచ్చన్ ఫ్యామిలీ నాశనం..?