న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.బీహార్  సీఎంతో కేసీఆర్ భేటీ/h3p """/"/ తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ లో పర్యటిస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ కానున్నారు.  H3 Class=subheader-style2.

న్యూస్ రౌండప్ టాప్ 20

ట్రాఫిక్ ఆంక్షలు/h3p   ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.  H3 Class=subheader-style3.

కేంద్ర క్యాబినెట్  సమావేశం/h3p   """/"/ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది.

  H3 Class=subheader-style4.భారత్ లో కరోనా/h3p   గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7,231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style5.ఫెన్సింగ్  క్రీడాకారిణి బేబీ రెడ్డి కి జగన్ అభినందన/h3p   """/"/  అంతర్జాతీయ  ఫెన్సింగ్ క్రీడాకారిని మురికినాటి  బేబి రెడ్డిని ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అభినందించారు.

  H3 Class=subheader-style6.పాట్నాలో చెక్కులు పంపిణీ చేసిన కేసీఆర్/h3p   గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు.

ఈ మేరకు పాట్నా లో జరిగిన కార్యక్రమంలో కెసిఆర్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ఈ సాయాన్ని అందించారు.

  H3 Class=subheader-style7.అపోలో ఆసుపత్రికి బండి సంజయ్/h3p   """/"/ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చికిత్స పొందుతున్న మహిళలను ఆయన పరామర్శించారు.  H3 Class=subheader-style8.

ఇబ్రహీంపట్నం ఘటనపై హరీష్ రావు స్పందన/h3p   ఇబ్రహీంపట్నం ఘటనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు , ఆసుపత్రి సూపరింటెండెంట్ ను చేసినట్లు ప్రకటించారు.

  H3 Class=subheader-style9.కేసీఆర్ , హరీష్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం/h3p   """/"/ ఇబ్రహీం ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.

మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ ఆదేశించారు.హెల్త్ మినిస్టర్ హరీష్ రావును క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని , మామ అల్లుళ్లు మహిళా హంతకులు అంటూ కెసిఆర్ హరీష్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.

  H3 Class=subheader-style10.వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం/h3p   వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేక కలకలం రేపుతోంది.

  విప్లవిజాన్ని నిర్మూలించడానికి పోలీసులు ఇచ్చే డబ్బుకి ఆశపడి వ్యాపారస్తులు ఇన్ ఫార్మర్లుగా మారొద్దంటూ లేఖ విడుదల చేశారు.

  H3 Class=subheader-style11.సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు/h3p   """/"/ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వికారాబాద్ గుంతకల్ మీదుగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్ల ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style12.గ్రేటర్ లో ఎలక్ట్రిక్ బస్సులు/h3p   గ్రేటర్లు ఎలక్ట్రిక్ బస్సులు పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నిస్తూ డిసెంబర్ నాటికి 100 ఎలక్ట్రిక్ బస్సులను మేడపాలని నిర్ణయించుకుంది.

  H3 Class=subheader-style13.టిఆర్ఎస్ ఎల్ఫీ సమావేశం/h3p   """/"/ సెప్టెంబర్ మూడవ తేదీన టిఆర్ఎస్ సెల్ఫీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది.

  H3 Class=subheader-style14.షర్మిల కామెంట్స్/h3p   అసమర్ధ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

  H3 Class=subheader-style15.ఏపీ మహేష్ బ్యాంక్ డైరెక్టర్లకు జైలు/h3p   """/"/ కోర్టు ధిక్కరణ నేరం రోజు కావడంతో హైదరాబాదులోని ఏపీ మహేష్ బ్యాంక్ ఎండి సీఈవోతో సహా 11 మందికి హైకోర్టు జైలు శిక్ష విధించింది.

  H3 Class=subheader-style16.మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం/h3p   బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style17.నేడు పిఎం కిసాన్ నమోదుకు చివరి తేదీ/h3p   """/"/ ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధికి దరఖాస్తు చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుంది.

  H3 Class=subheader-style18.  వానాకాలం సీఎంఆర్ గడువు పొడగింపు/h3p   గత వానకాలం సీజన్ కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  H3 Class=subheader-style19.గవర్నర్ సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు/h3p   """/"/ వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళ సై , తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,000   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,270.

ఓరి దేవుడో.. ఇదేం ఐస్‌క్రీమ్ రా బాబు.. తల్లి పాల రుచితో ఐస్‌క్రీమ్ అంట!

ఓరి దేవుడో.. ఇదేం ఐస్‌క్రీమ్ రా బాబు.. తల్లి పాల రుచితో ఐస్‌క్రీమ్ అంట!