న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సమంత ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్/h3p """/"/ సినీనటి సమంత అనారోగ్యానికి గురి కావడంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సమంత తొందరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.  H3 Class=subheader-style2.

రేవంత్ రెడ్డి ని పరుగులు పెట్టించిన రాహుల్/h3p   కాంగ్రెస్ కేలకనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర  తెలంగాణలో జరుగుతోంది.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యాత్రలో పరుగులు పెడుతూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పరుగులు పెట్టించారు.

  H3 Class=subheader-style3.ఎస్ ఏ 1 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు/h3p   """/"/ ఎస్ ఏ 1 పరీక్షల షెడ్యూల్ లో మార్పులను విద్యాశాఖ చేపట్టింది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నవంబర్ 9-16 తేదీల్లో ఎస్ ఏ 1 పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.

  H3 Class=subheader-style4.నేడు చుందురులో కేసీఆర్ సభ/h3p   మునుగోడు నియోజకవర్గంలోని చుండూరులో ఈరోజు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style5.నేడు రంగారెడ్డి జిల్లాలోకి రాహుల్ గాంధీ/h3p   """/"/ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఈరోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది.

  H3 Class=subheader-style6.ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసుపై రేవంత్ కామెంట్స్/h3p   టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో జరిపించాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style7.48 గంటల పాటు ప్రచారం చేయవద్దు/h3p   """/"/ మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రచార బాధ్యతలను చూస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి కి ఎన్నికల సంగం షాక్ ఇచ్చింది.

48 గంటల పాటు ప్రచారం నిర్వహించరాదు అంటూ ఆయన పై నిషేధం విధించింది.

  H3 Class=subheader-style8.మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితులు జైలుకు/h3p   దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి పోలీసులు రిమాండ్ కు తరలించారు.

  H3 Class=subheader-style9.జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం/h3p   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలోనే ఉంటున్నారు.

ఈరోజు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరుగుతుంది.

  H3 Class=subheader-style10.తిరుమల సమాచారం/h3p   """/"/ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

నిన్న తిరుమల శ్రీవారిని 84,878 మందు భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style11.

విజయ పాల ధర పెంపు/h3p ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 1 నుంచి విజయ పాల ధరలు పెరుగుతున్నాయి  .

ఫుల్ క్రీం గోల్డ్ పాల ధర లీటర్ రెండు రూపాయలు చొప్పున పెంచుతున్నట్లు కృష్ణ మిల్క్ యూనియన్ ప్రకటించింది.

  H3 Class=subheader-style12.సిబిఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం/h3p   """/"/ సిపిఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.  H3 Class=subheader-style13.

కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్/h3p   """/"/ మునుగోడు నియోజకవర్గానికి ఏమి చేయబోతున్నారు ? మునుగోడు గడ్డ పైన అడుగు పెడుతున్న సీఎం ఏమి చేస్తున్నారు చెప్పాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ఉద్దేశించి విమర్శలు చేశారు.

  H3 Class=subheader-style14.కోయంబత్తూరు పేలుళ్ల కేసు ఎన్ఐఏకు అప్పగింత/h3p   కోయంబత్తూరులో కారులో సిలిండర్ పేలిన కేసు పత్రాలను ఎన్ఐఏకు అప్పగించినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు .

  H3 Class=subheader-style15.ఎంబిబిఎస్ తొలి విడత ప్రవేశాలు/h3p   """/"/ తెలంగాణలోని వైద్య విద్య కోర్సు విద్యార్థులకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది.

ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.  H3 Class=subheader-style16.

కంగనా రౌత్ ను బిజెపిలో చేర్చుకోవడంపై నడ్డా కామెంట్స్/h3p   బిజెపి అవకాశం కల్పిస్తే లోక్ సభ ఎంపీగా పోటీ చేస్తానని బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.

బిజెపిలోకి అందరికీ స్వాగతం పలుకుతామని కానీ సీట్ల కేటాయింపు విషయంలో ఎన్నికల ముందు సంప్రదింపుల ప్రక్రియ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని నడ్డా తెలిపారు.

  H3 Class=subheader-style17.తెనాలిలో పునీత్ రాజ్ కుమార్ విగ్రహం/h3p   """/"/ దివంగత స్టార్ హీరో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడదైనా నేపథ్యంలో ఆయన అభిమానులు ఏపీలోని తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు.

  H3 Class=subheader-style18.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p   ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు , రౌడీలు రాజ్యాలు ఏలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style19.ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు/h3p   """/"/ ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ఢిల్లీలో ఈ అవార్డులను అందుకున్నారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,750   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -51,000.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్