న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ముగిసిన జగన్ ఢిల్లీ టూర్/h3p ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది.

మూడు రోజుల పర్యటనలో నీతి అయోగ్ సమావేశంలో జగన్ పాల్గొన్నారు.దీంతో పాటు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ , హోంమంత్రి అమిత్ షా తో జగన్ విడివిడిగా సమావేశం అయ్యారు.

H3 Class=subheader-style2.చంద్రబాబుపై సజ్జల కామెంట్స్/h3p """/" / చంద్రబాబు నాయకుడు కాదు మానిప్యులేటర్ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style3.కొడాలి నాని కామెంట్స్/h3p టిడిపి మహానాడు పై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు చేశారు.

చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఎన్టీఆర్ వారసులా ? బాలయ్య ఫోటో ఎందుకు సభ వేదిక పై పెట్టలేదని నాని ప్రశ్నించారు.

H3 Class=subheader-style4.అమిత్ షా తో జగన్ భేటీ/h3p """/" / కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి.h3 Class=subheader-style5.

పోచారం శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్/h3p వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఆదేశాలతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

H3 Class=subheader-style7.డీకే శివకుమార్ ను కలిసిన షర్మిల/h3p """/" / కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు.

H3 Class=subheader-style8.ఏపీలో టిడిపితో పొత్తు పై కేంద్ర మంత్రి  కామెంట్/h3p జనసేన, టిడిపి, బిజెపిల పొత్తు అంశంపై కేంద్రమంత్రి భగవత్ ఖూభా స్పందించారు.

ఏపీలో జనసేనతో పొత్తు ఉందని , టిడిపి తో పొత్తు అంశం కేంద్ర బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు.

H3 Class=subheader-style9.కాంగ్రెస్ ర్యాలీలు/h3p """/" / జూన్ రెండు నుంచి తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్  పార్టీ ర్యాలీలు నిర్వహించనుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

H3 Class=subheader-style10.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు/h3p టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రవి కిషోర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు.

H3 Class=subheader-style11.బోండా ఉమా సవాల్/h3p """/" / వైసీపీ నేతలకు టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సవాల్ చేశారు.

టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో పై ప్రజలు పండగ చేసుకుంటున్నారని దీనిపై బ్లూ మీడియాలో అయినా చర్చకు సిద్దమని బోండా ఉమ సవాల్ చేశారు.

H3 Class=subheader-style12.క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్/h3p ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ క్రికెట్ బెట్టింగ్ మూటను పోలీసులు అరెస్ట్ చేశారు .

విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి భారీగా సొమ్ములు స్వాధీనం చేసుకున్నారు.

H3 Class=subheader-style13.తాడిపత్రిలో కరపత్రాల కలకలం/h3p """/" / అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్ల చేసుకుంటూ ఉండగా,  ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ అయ్యాయి.

H3 Class=subheader-style14.అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు/h3p అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగునున్నాయి.

ఈ మేరకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది అమెరికాలో జరగనున్న ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

H3 Class=subheader-style15.గడపగడపకు దశాబ్ది ఉత్సవాలు/h3p """/" / తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత సంబరంగా నిర్వహించాలని గడపగడపకు దశాబ్ది ఉత్సవాలను తీసుకువెళ్లాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉమ్మడి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు H3 Class=subheader-style16.

పొలాల్లో డ్రోన్ కలకలం/h3p నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం సహా గ్రామంలోని పంట పొలాలపై డ్రోన్ పడి ఉండడం కలకలం రేపింది .

విమాన ఆకారంలో ఉన్న ఈ డ్రోన్ ను చూసిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ డ్రోన్ లో ఎయిర్టెల్ సిమ్,  సిసి కెమెరాలు, జిపిఎస్ బ్యాటరీలు లభ్యమయ్యాయి.

H3 Class=subheader-style17.వచ్చే మూడు రోజులు వర్షాలే/h3p """/" / తెలంగాణలో మూడు రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

H3 Class=subheader-style18.కెసిఆర్ కు భట్టి బహిరంగ లేక/h3p  తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్టం రిజర్వాయర్ భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా సేకరించారు అన్న విషయంపై కేసీఆర్ కు విక్రమార్క బహిరంగ లేఖ రాశారు.

H3 Class=subheader-style19.  టిడిపి కి ఇది మహానాడు కాదు చివరి నాడు/h3p """/" / టిడిపి కి ఇది మహానాడు కాదని చివరినాడు అని వైసిపి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,550 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60, 600.

హాండ్స్ చూపిస్తూ ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్న మహిళ..??