న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సిద్దిపేటలో 2 కే రన్ ప్రారంభం/h3p """/"/ జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు నెక్కుల రోడ్డులో సోమవారం మంత్రి హరీష్ రావు 2కె రన్ ను ప్రారంభించారు.

  H3 Class=subheader-style2.మావోయిస్టుల కదలికలు/h3p   అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు కదలికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఉమ్మడి జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.  H3 Class=subheader-style3.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన/h3p   """/"/ తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది .

ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style4.కాలేశ్వరం సందర్శనకు అనుమతి ఇవ్వాలి/h3p   కాలేశ్వరం సందర్శనకు బిజెపి ప్రతినిధుల బృందం కు టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style5.బిజెపి టీఆర్ఎస్ పై షర్మిల కామెంట్స్/h3p   """/"/ టిఆర్ఎస్ బిజెపిలో రెండు ఒకటేనని, పైకి మాత్రం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయి అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు .

  H3 Class=subheader-style6.నేడు పెద్దపల్లి జిల్లాకు కెసిఆర్/h3p   తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు పెద్దపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు.

  H3 Class=subheader-style7.ప్రధానిపై కేటీఆర్ కామెంట్స్/h3p   """/"/ తన సొంత రాష్ట్రం గుజరాత్ కి చెందిన మహిళ బిల్కస్ భాను కేసులు దోషులను అక్కడ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు .

  H3 Class=subheader-style8.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక/h3p   కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎన్నికను అక్టోబర్ 17న నిర్వహించేందుకు సిడబ్ల్యుసి తీర్మానించింది.

  H3 Class=subheader-style9.సీనియర్ నటుడు విద్యాసాగర్ మృతి/h3p   """/"/ ప్రముఖ నటుడు విద్యాసాగర్ (73) కన్నుమూశారు.

  H3 Class=subheader-style10.భారత్ లో కరోనా/h3p   గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style11.నేడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం/h3p   """/"/ దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందన్న వాదన మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

  H3 Class=subheader-style12.నేటి నుంచి యూఎస్ టోర్నీ/h3p   నేటి నుంచి యూఎస్ ఓపెన్ టోర్నీ జరగనుంది రాత్రి 8:30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

  H3 Class=subheader-style13.నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం/h3p   """/"/ నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరుగనుంది.

ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.  H3 Class=subheader-style14.

శ్రీశైలం జలాశయం 10 గేట్ల ఎత్తివేత/h3p   శ్రీశైలంలో వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో జలాశయం లోని 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

  H3 Class=subheader-style15.సోము వీర్రాజు సవాల్/h3p   """/"/ వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడం ఏమిటని ,తాము ఎలాంటి అనుమతులు తీసుకోమని దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

  H3 Class=subheader-style16.తెలుగు భాషా దినోత్సవం పై జగన్ కామెంట్స్/h3p    వాడుక భాష ఉద్యమానికి  ఆధ్యులు ,బహుముఖ ప్రజ్ఞాశాతి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకోవడం ఎంతో గర్వకారణం అని ఏపీ సీఎం జగన్ అన్నారు.

  H3 Class=subheader-style17.ఏపీ వ్యాప్తంగా నిరసనలకు బిజెపి పిలుపు/h3p   """/"/ నేడు వ్యాప్తంగా నిరసనలకు బిజెపి పిలుపు ఇచ్చింది .

గణేష్ మండపాల సంఖ్య కుదింపు పై నిరసనలు చేయనున్నారు.  H3 Class=subheader-style18.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం/h3p   తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన వీఆర్ఏలు తమ మరింత ఉధృతం చేసేందుకు సెప్టెంబర్ ఒకటి నుంచి మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ళ ముట్టడికి పిలుపు నిచ్చింది.

  H3 Class=subheader-style19.విశాఖలో శునకాల రక్తం సేకరణ/h3p   """/"/ ప్రాణాపాయం లో ఉన్న శునకాలకు రక్తాన్ని ఎక్కించేందుకు విశాఖలో శునకాల రక్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,150   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,430.

మహేష్ బాబులో నమ్రతకు నచ్చని క్వాలిటీ అదేనా.. ఆ పని చేస్తే అస్సలు ఒప్పుకోదా?