న్యూస్ రౌండప్ టాప్ 20 

న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు/h3p """/" / రేపు హైదరాబాదులో తెలంగాణ నూతన సచివాలయం పరిసరాల్లో విధించారు.

న్యూస్ రౌండప్ టాప్ 20 

ఉదయం 4 నుంచి రాత్రి 8:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.h3 Class=subheader-style2.

న్యూస్ రౌండప్ టాప్ 20 

సచివాలయాన్ని సందర్శించిన హోం మంత్రి/h3p """/" / తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని హోంమంత్రి మహమూద్ ఆలీ సందర్శించారు.

సచివాలయం మొదటి అంతస్తులో కేటాయించిన హోంశాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు.h3 Class=subheader-style3.

సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నియామకం/h3p తెలంగాణ సమాచార పౌరు సంబంధాల శాఖ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి కోరి అశోక్ రెడ్డిని నియమించారు.

H3 Class=subheader-style4.ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం/h3p భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం మే 4వ తేదీన ఢిల్లీలో ప్రారంభించనున్నారు.

H3 Class=subheader-style5.రాజమండ్రి ఎంపీ విమర్శలు/h3p """/" / టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టి రామారావు శత జయంతి వేడుకల పై రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు చేశారు.

ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తోంది కపట ప్రేమ అని భరత్ విమర్శించారు.h3 Class=subheader-style6.

ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు/h3p కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ఇప్పటికే తనను 91 సార్లు దూషించిందని మోదీ మండపడ్డారు.h3 Class=subheader-style7.

చంద్రబాబుకు పిచ్చి పట్టింది : కాకాని/h3p """/" / చంద్రబాబుకు మతిమరుపు పెరిగిందని,  ఇప్పుడు పిచ్చి కూడా పట్టిందని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style8.పార్టీ బాధ్యతలు నుంచి తప్పుకున్న బాలినేని/h3p వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యత నుంచి తప్పుకున్నారు.

H3 Class=subheader-style9.ఐపీఎల్/h3p """/" / నేడు కోల్ కతా, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.

మధ్యాహ్నం 3:30 కి మ్యాచ్ ప్రారంభమయ్యింది.h3 Class=subheader-style10.

రాహుల్ పరువు నష్టం కేసు విచారణ/h3p నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ పై పరువు నష్టం కేసు విచారణ జరగనుంది.

H3 Class=subheader-style11.పాలకమండలి సమావేశం/h3p నేడు ఎస్ యూ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరగనుంది.

H3 Class=subheader-style12.శ్రీవారి సేవలో గవర్నర్/h3p """/" / ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

అనంతరం తిరిగి విజయవాడకు ప్రత్యేక విమానంలో గవర్నర్ వెళ్ళనున్నారు.h3 Class=subheader-style13.

టిడిపి మహానాడు/h3p """/" / నేడు రాజమండ్రిలో మే 27, 28 తేదీల్లో జరుగునున్న టిడిపి మహానాడుకు వేదిక ఖరారైంది.

ఈ వేదికను ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం పరిశీలించనుంది.h3 Class=subheader-style14.

బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు/h3p బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు బద్వేల్ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

H3 Class=subheader-style15.ఇంటర్ ఫలితాలపై కలెక్టర్ సమీక్ష/h3p కడప జిల్లాలో ఇంటర్ పరీక్ష ఫలితాలపై నేడు కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.

H3 Class=subheader-style16.వివేకానంద రెడ్డి హత్య కేసు/h3p """/" / మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణలో భాగంగా కడపకు సిబిఐ అధికారులు రానున్నారు.

H3 Class=subheader-style17.స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.

/h3p """/" / గన్నవరం స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వలంబ భారత్ పై రెండు రోజుల శిక్షణ జరగనుంది.

దీనిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు.h3 Class=subheader-style18.

హరీష్ రావు పర్యటన/h3p నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.h3 Class=subheader-style19.

షర్మిల పర్యటన/h3p """/" / నేడు జనగామ జిల్లా, మహాబూబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు.

H3 Class=subheader-style20.వరంగల్ లో మంత్రుల పర్యటన/h3p నేడు సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ పర్యటించారు.

క్యూట్ వీడియో.. స్టేజీపై నుంచే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన సినిమా డైరక్టర్.. చివరకు?