న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్ష/h3p
ఆరు డిమాండ్లతో ఆగ్రి గోల్డ్ కంపెనీ బాధితులు 30 గంటల దర్మగ్రహ దీక్షలు చేపట్టారు.
H3 Class=subheader-style2.ప్రవేట్ ఆసుపత్రిలలో కోవిడ్ ఆంక్షలు సడలింపు/h3p
"""/"/
తమిళనాడు వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా పరీక్షలపై విధించిన ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం భావిస్తూ ఉందని తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు.
H3 Class=subheader-style3.కొత్త సచివాలయం ప్రారంభం కి ముహూర్తం ఖరారు/h3p
కొత్త సచివాలయం ప్రారంభం కి ముహూర్తం తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసింది.
2023 జనవరి 18న కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారు.
H3 Class=subheader-style4.
బండి సంజయ్ పాదయాత్రకు కోర్టు అనుమతి/h3p
"""/"/
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
H3 Class=subheader-style5.మల్లారెడ్డి ఐటీ కేసులో కొనసాగుతున్న విచారణ/h3p
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది.
H3 Class=subheader-style6.జగ్గారెడ్డి కామెంట్స్/h3p
"""/"/
రేవంత్ రెడ్డిని దించేయాలని నేను అనలేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని ఆయన వ్యాఖ్యానించారు.
H3 Class=subheader-style7.
అనంతపురం ఎస్పీతో టిడిపి నేతల భేటీ/h3p
అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్పతో టిడిపి నేతలు సోమవారం భేటీ అయ్యారు.
H3 Class=subheader-style8.రాప్తాడు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి/h3p
"""/"/
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులను అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style9.జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు/h3p
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి .
వాల్మీకి, బోయ కులాలను ఎస్టీల్లో చేరిస్తే రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి.
H3 Class=subheader-style10.తిరుమల సమాచారం/h3p
"""/"/
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయాయి.శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
H3 Class=subheader-style11.ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు/h3p
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో 14వ బాలల దినోత్సవం ఈనెల 26న ఘనంగా జరిగింది.
H3 Class=subheader-style12.భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట/h3p
"""/"/
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో తొక్కేసిలాట జరిగింది.
ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కిందపడడంతో అతని చేయి మోకాలికి గాయాలయ్యాయి.
H3 Class=subheader-style13.రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పాలి/h3p
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా తక్షణమే క్షమాపణలు చెప్పాలని హైద్రాబాద్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style14.శ్రీవారి సేవలు జస్టిస్ గంగారావు/h3p
"""/"/
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
H3 Class=subheader-style15.మంత్రి రోజా కామెంట్స్/h3p
ఏపీలో ఏ కార్యక్రమం జరిగిన ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు.
H3 Class=subheader-style16.దళిత బంధు లో జర్నలిస్టులకు అవకాశం/h3p
"""/"/
దళిత బందులో జర్నలిస్టులు కూడా అవకాశం కల్పిస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు.
H3 Class=subheader-style17.ఏపీ కొత్త సిఎస్ గా జవహర్ రెడ్డి/h3p
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి నియమితులయ్యారు.
H3 Class=subheader-style18.అన్ని జిల్లాల కలెక్టర్లతో కెసిఆర్ సమీక్ష/h3p
"""/"/
నేడు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో కెసిఆర్ భేటీ అయ్యారు.
ముఖ్యంగా ధరణి పోర్టల్ లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశాన్ని నిర్వహించారు.
H3 Class=subheader-style19.
ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్/h3p
నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
H3 Class=subheader-style20.
ఈ రోజు బంగారం ధరలు/h3p
"""/"/
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,560
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,980.
పింఛన్లు అందించడంలో పంపిణీదారుల సేవలు భేష్:మంత్రి నాదెండ్ల మనోహర్