న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సు యాత్ర/h3p """/"/
ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ భేటీ పేరిట నాలుగు రోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సు యాత్ర శనివారం విజయవాడ గుంటూరు జిల్లాలో కొనసాగనుంది.
H3 Class=subheader-style2.నా పాదయాత్రతో టిఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయి/h3p
తన పాదయాత్రతో టిఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి అని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అన్నారు.
H3 Class=subheader-style3.ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి : నామా నాగేశ్వరరావు/h3p
"""/"/
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎన్టీఆర్ లకు భారతరత్న కోసం పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుతామని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
H3 Class=subheader-style4.విజయశాంతి కామెంట్స్/h3p
ప్రధాని రాకతో తెలంగాణలో కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అని బిజేపి నాయకురాలు విజయశాంతి అన్నారు .
H3 Class=subheader-style5.లుంబినీ పార్క్ లో లేజర్ షో/h3p
"""/"/
లుంబిని పార్క్ లేజర్ షోను త్వరలో ప్రారంభించడానికి నిర్వహణ సంస్థ చర్యలు చేపట్టింది.
H3 Class=subheader-style6.పంచాయతీ కార్యదర్శుల మూకుమ్మడి నిరసన/h3p
సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు నిరసనకు దిగారు.
నంగునూరు మండల ఎంపిడిఓ మధుసూదన్ వేధింపులకు మూకుమ్మడిగా నిరసన తెలిపారు.
H3 Class=subheader-style7.
పంజాబ్ లో వరంగల్ కు చెందిన బిఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య/h3p
H3 Class=subheader-style8.రెడ్డి మహాసంగ్రామం సభకు హైకోర్టు అనుమతి/h3p
"""/"/
రెడ్డి మహాసంగ్రామం సభ నిర్వహణకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
H3 Class=subheader-style9.న్యాయవాదుల ఆరోగ్య భీమా కు ఆరు కోట్లు/h3p
న్యాయవాదులు ఆరోగ్య బీమా పథకం కొనసాగింపునకు 6 కోట్లను విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నర్సింగ్ రావు జీవో జారీ చేశారు.
H3 Class=subheader-style10.అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షలు/h3p
"""/"/
డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పండించే వివిధ ఫోన్స్ బ్రాండెడ్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జూలై 4 నుంచి ప్రారంభం కానున్నాయి.
H3 Class=subheader-style11.గ్రూప్ 4 ద్వారానే ఆ ఉద్యోగాల భర్తీ/h3p
శాఖ పరిధిలోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్ ఉద్యోగాలను టిఎస్పిఎస్సి గ్రూప్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది.
H3 Class=subheader-style12.నేటితో ముగియనున్న టెన్త్ పరీక్షలు/h3p
"""/"/
తెలంగాణలో పదో తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి.
H3 Class=subheader-style13.గ్రూప్ 1 దరఖాస్తులకు సమీపిస్తున్న గడువు/h3p
ఈనెల 31తో గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు గడువు ముగియనుంది.
H3 Class=subheader-style14.ఫీడర్లకు స్మార్ట్ మీటర్లు/h3p
స్మార్ట్ ప్రీపెయిడ్ విధానం లో పనిచేసే మీటర్ల బిగింపు నకు కేంద్రం డిసెంబర్ 31 కి గడువు విధించింది.
H3 Class=subheader-style15.దావోస్ లో ముగిసిన కేటీఆర్ పర్యటన/h3p
"""/"/
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.
H3 Class=subheader-style16.మళ్లీ ఫామ్ హౌజ్ కు కేసీఆర్/h3p
సీఎం కేసీఆర్ మళ్లీ ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ కి వెళ్లారు.
H3 Class=subheader-style17.28 నుంచి మాదిగల సంగ్రామ యాత్ర/h3p
మేడ్చల్లో ఈనెల 28 సాయంత్రం నాలుగు గంటలకు మాదిగల సంగ్రామ యాత్ర మొదలవుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
H3 Class=subheader-style18.రామ్ గోపాల్ వర్మ కేసులో స్టే/h3p
"""/"/
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన చీటింగ్ కేసులో హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
H3 Class=subheader-style19.తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ వెబ్ సైట్ ప్రారంభం/h3p
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ నూతన వెబ్సైట్ ను పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ప్రారంభించారు.
H3 Class=subheader-style20.తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా/h3p
"""/"/
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి మల్లెపల్లి లలితా సోమిరెడ్డి ( టిఆర్ఎస్ ) రాజీనామా చేశారు.
సంధ్య థియేటర్ ఘటన గురించి నిహారిక రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?