న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.రాష్ట్రపతి పై అనుచిత వ్యాఖ్యలు.
సోనియా అత్యవసర భేటీ/h3p """/" /
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం రేగడంతో దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అత్యవసర సమావేశాన్ని పార్టీ నేతలతో ఏర్పాటు చేశారు.
H3 Class=subheader-style2.కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం/h3p
వందల కోట్లతో నిర్మించబడిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది.
ఆగస్టు 4న దీనిని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
H3 Class=subheader-style3.
రెండు లక్షల మందితో బిజెపి సభ/h3p
"""/" /
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో రెండు లక్షల మందితో బిజెపి సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు.
H3 Class=subheader-style4.సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నం/h3p
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్ యూఐ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
H3 Class=subheader-style5.పెరుగుతున్న గోదావరి/h3p
"""/" /
కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది.
H3 Class=subheader-style6.ఎలుగుబంట్ల కలకలం/h3p
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది.
పాలకుర్తి తొర్రూరు మండలాల్లో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
H3 Class=subheader-style7.
వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన/h3p
"""/" /
తెలంగాణలోని వరద ముంపు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.
H3 Class=subheader-style8.లోకేష్ కామెంట్స్/h3p
ఏపీలో పాఠశాలలు వీలైనంత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
టీచర్లపై కక్ష విద్యార్థులకు శిక్ష అన్నట్లుగా ఏపీలో తీరు ఉందని ఆయన మండిపడ్డారు.
H3 Class=subheader-style9.భారత్ లో కరోనా/h3p
"""/" /
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style10.వాక్సిన్ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం/h3p
ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో , భారత్ లో కూడా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో వాక్సిన్ ల తయారీకి కేంద్రం ఆహ్వానించింది.ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
H3 Class=subheader-style11.స్పైస్ జెట్ పై 8 వారాల పాటు ఆంక్షలు/h3p
"""/" /
స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ పై కేంద్రం 8 వారాల పాటు ఆంక్షలు విధించింది.
ఈ ఎనిమిది వారాలపాటు 50% మాత్రమే విమాన సర్వీసులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
H3 Class=subheader-style12.సుదీప్ కు రాజమౌళి అభినందనలు/h3p
సుదీప్ రాజా 3డి చిత్రం ' విక్రాంత్ రోణ' ను ఐదు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు.
రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుండడంతో రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు.
H3 Class=subheader-style13.
పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి/h3p
"""/" /
తెలంగాణలో పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.
H3 Class=subheader-style14.150 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు విఐపి దర్శనం/h3p
తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు దాదాపు 15 మంది అనుచరులతో వెళ్లి దర్శించుకోవడం వివాదంగా మారింది
H3 Class=subheader-style15.
రఘురామ కృష్ణంరాజు కామెంట్స్/h3p
"""/" /
అందరం పై తమలపాకు యుద్ధం చేస్తున్నామని ఎంపీ రఘురాం కృష్ణంరాజు అన్నారు.
తమ పార్టీ మూడేళ్ల నుంచి యుద్ధం చేస్తోందని యుద్ధం చేసే వాళ్ళు కనిపిస్తే కాళ్లు పట్టుకుంటారని రఘురామ విమర్శించారు.
H3 Class=subheader-style16.శ్రీవారి బ్రహ్మోత్సవం పై టీటీడీ కీలక నిర్ణయం/h3p
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకోండి బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజులపాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
H3 Class=subheader-style17.జగన్ పర్యటన పై బిజెపి కామెంట్స్/h3p
"""/" /
ఏపీ సీఎం జగన్ వరద పర్యటనకు వెళ్లారా లేక విహారయాత్రకు వెళ్లారు అంటూ బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు.
H3 Class=subheader-style18.మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ/h3p
ఏపీ మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది.
ఉద్యోగుల ఆరోగ్య పథకం మీద ఎక్కువ సమయం చర్చించారు.
H3 Class=subheader-style19.
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రమంత్రితో అంబటి రాంబాబు భేటీ/h3p
"""/" /
పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్ తో ఏపీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.
ఈ పర్యటనలో ఆయన వెంట ఎంపీ మిధున్ రెడ్డి మరో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,100
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,380.
తమిళ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉందా.. ప్రతి నెలా అంత ఇవ్వాల్సిందేనా?