న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.మోదీ వస్తే పారిపోయావా ? : షర్మిల/h3p """/"/ తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తే పిరికొని లెక్క పారిపోయావా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

  H3 Class=subheader-style2.అంబేద్కర్ విగ్రహం వద్ద యోగా డే/h3p   జూన్ 21న ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద యోగ డే నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

  H3 Class=subheader-style3.రేవంత్ రెడ్డి కామెంట్స్/h3p   """/"/ కాళేశ్వరం పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ కోట్లు దోచుకున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నే చెప్పారని.

అటువంటప్పుడు కెసిఆర్ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

  H3 Class=subheader-style4.16.

54 కోట్ల తో సాగర్ కు మరమ్మత్తు పనులు/h3p   """/"/ 16.54 కోట్లతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరమ్మతులు నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 16.

54 కోట్లతో మరమ్మతు పనుల కోసం  నిధులు మంజూరు చేసింది .ఈ మేరకు టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

  H3 Class=subheader-style5.21 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ లు/h3p   తెలంగాణలోని 21 జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ సముదాయాలు నిర్మించేందుకు ప్రభుత్వం భూ కేటాయింపు చేసింది.

  H3 Class=subheader-style6.బీజేపీ పై మంత్రి మల్లారెడ్డి విమర్శలు/h3p   """/"/ బిజెపి అంటేనే జుటా పార్టీ అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style7.కేసీఆర్ పర్యటన పై అనుమానాలు ఉన్నాయి జగ్గారెడ్డి/h3p   తెలంగాణ సీఎం కేసీఆర్ , ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పై అనుమానాలు ఉన్నాయని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style8.మహానాడుకు భారీ బందోబస్తు/h3p   """/"/ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మాలిక్ గర్గ్ తెలిపారు.

  H3 Class=subheader-style9.ఆశా వర్కర్లకు హరీష్ రావు వార్నింగ్/h3p   ఆశా వర్కర్లకు పనిలో సిన్సియారిటీ ఉండాలని లేకుంటే ఏరిపారేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.

  H3 Class=subheader-style10.టిడిపి మహానాడు/h3p   """/"/ ఏపీలో నేడు రేపు తెలుగుదేశం మహానాడు కార్యక్రమం ఒంగోలు సమీపంలోని వారి పాలెం వద్ద నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style11.మంత్రుల బస్సు యాత్ర/h3p   నేడు విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో  వైసిపి మంత్రుల సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

  H3 Class=subheader-style12.కోనసీమలో మూడోరోజూ ఇంటర్నెట్ బంద్/h3p   """/"/ కోనసీమలో వరుసగా మూడో రోజూ ఇంటర్నెట్ బంద్ చేశారు.

దీంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  H3 Class=subheader-style13.

బాలకృష్ణ పర్యటన/h3p   సత్యసాయి జిల్లా లో నేడు హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు.

  H3 Class=subheader-style14.ఆత్మకూరు ఉపఎన్నిక/h3p   """/"/ ఆత్మకూరు ఉప ఎన్నికలపై నెల్లూరులో నేడు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style15.హరీష్ రావు పర్యటన/h3p   నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.

  H3 Class=subheader-style16.నిర్మల్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష/h3p   """/"/ నిర్మల్ లో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నారు.

మున్సిపల్ ఉద్యోగాల భర్తీ లో అక్రమాలను నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నారు.  H3 Class=subheader-style17.

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు/h3p   ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.

" స్టార్ ఆఫ్ గవర్నెన్స్ 2021" అవార్డుకు ఎంపిక అయింది.  H3 Class=subheader-style18.

చింతమనేని ప్రభాకర్ కామెంట్స్/h3p   """/"/ తనను అంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దెందులూరు మాజీ ఎమ్మెల్యే,  టిడిపి సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  H3 Class=subheader-style19.అచ్చెన్నాయుడు కామెంట్స్/h3p   బస్సు యాత్ర లో వస్తోంది మంత్రులు కాదు ఆలీబాబా 40 దొంగలు అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -  47,750   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,090.

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం