న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం/h3p """/"/ నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఒరేయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  H3 Class=subheader-style2.ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ/h3p   నేడు ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మరోసారి రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ జరగనుంది.

  H3 Class=subheader-style3.జయలలిత మృతి పై విచారణ పూర్తి/h3p   """/"/ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి విచారణ పూర్తయింది .

ఈ నివేదికను సీఎం స్టాలిన్ కు రిటైర్డ్ జడ్జి ఆర్మూగ స్వామి అందించనున్నారు.

  H3 Class=subheader-style4.భారత్ లో కరోనా/h3p   గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,520 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style5.రాజాసింగ్ రిమాండ్ ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు/h3p   """/"/ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ చేసేందుకు నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

  H3 Class=subheader-style6.పులుల సంచారం/h3p   ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో పులుల సంచారం కలకలం రేపుతోంది.

ఘన్పూర్,  మందూరు అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

  H3 Class=subheader-style7.చంద్రాయన గుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం/h3p   """/"/ చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను హోం మంత్రి మహమ్మద్ అలి ప్రారంభించారు.

  H3 Class=subheader-style8.హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు/h3p   రేపు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ నుంచి జిఎంసి బాలయోగి స్టేడియం వరకు ఆదివారం నిర్వహించే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.

  H3 Class=subheader-style9.బండి సంజయ్ సభకు హైకోర్టు అనుమతి/h3p   """/"/ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సభకు హైకోర్టు అనుమతించింది.

  H3 Class=subheader-style10.శ్రీశైలంలో భక్తుల రద్దీ/h3p   శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

  H3 Class=subheader-style11.విజయనగరం జిల్లాలో పులి భయం/h3p   """/"/ విజయనగరం జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తుంది మూడు రోజులుగా పెద్దపులి తెర్లా మండలం గొలుగువలసలలు సంచరిస్తూ పశువులపై దాడికి దిగుతోంది.

  H3 Class=subheader-style12.రఘురామ కామెంట్స్/h3p   తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసిపి ప్రయత్నాలు చేసి విఫలమైందని ఇప్పుడు రాజీనామా చేయాలని కోరడం అర్ధ రహితమని వైసిపి ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఆ పార్టీ అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style13.ఘనంగా ఆలీ కూతురు ఎంగేజ్మెంట్/h3p   """/"/ సినీ నటుడు ఆలీ కుమార్తె మహమ్మద్ ఫాతిమా రిమీజున్ ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది .

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.  H3 Class=subheader-style14.

మిథిలిరాజ్ తో జేపీ నడ్డా భేటీ/h3p   బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిదిలి రాజ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

  H3 Class=subheader-style15.నేడు రేపు భారీ వర్షాలు/h3p   """/"/ తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style16.జేపీ నడ్డా పర్యటనపై కేటీఆర్ వెటకారం/h3p    బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటర్లు వేశారు.

నడ్డా చెప్పులు మోసేది ఎవరో అంటూ ఆయన వెటకారం చేశారు.  H3 Class=subheader-style17.

తిరుమల సమాచారం/h3p   """/"/  తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.  శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

  H3 Class=subheader-style18.తుంగభద్ర ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత/h3p   తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో ప్రాజెక్ట్ కు ఉన్న 12 గేట్లను ఎత్తివేసి దిగువకు విడుదల చేశారు.

  H3 Class=subheader-style19.కొవ్వూరు అర్బన్ బ్యాంక్ కు త్రిసభ్య కమిటీ/h3p   """/"/ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అర్భన్ బ్యాంక్ కు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,300   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,600.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!