న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సినీ నటుడు సుమన్ కామెంట్స్/h3p ఏపీలో బీసీల కోసం కొత్తగా రాజకీయ పార్టీ రావాల్సి ఉందని, ఏపీలో బీసీలకు రక్షణ లేదని సినీ నటుడు సుమన్( Actor Suman ) అన్నారు.

గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని టిడిపి మహిళా నేత గౌతు శిరీష తో కలిసి ప్రారంభించిన సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

H3 Class=subheader-style2.సింగర్ మంగ్లీ కి గాయం/h3p """/"/ తెలంగాణ బోనాలను పురస్కరించుకుని ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో సింగర్ మంగ్లీ( Singer Mangli ) జారి పడడంతో ఆమె కాలుకు గాయం అయింది.

వెంటనే మంగ్లీని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం కోలుకుంటున్నట్లు యూనిట్ తెలిపింది.

H3 Class=subheader-style3.నేటి నుంచి ఏపీలో రెండు పూటలా బడులు/h3p ఈరోజు నుంచి ఏపీలో రెండు పూటలా బడులు నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

H3 Class=subheader-style4.తెలంగాణలో లులూ గ్రూప్ పెట్టుబడులు/h3p తెలంగాణలో 3,500 కోట్లకు పెట్టుబడులు  పెట్టనున్నామని లు గ్రూప్ ప్రకటించింది.

H3 Class=subheader-style5.ఉప్పల్ స్కై వాక్ ప్రారంభం/h3p హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో నిర్మించిన స్కై వాక్( Uppal Skywalk ) ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

H3 Class=subheader-style6.మహారాష్ట్రకు వెళ్లిన కేసీఆర్/h3p """/"/ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) మహారాష్ట్ర పర్యటనకు రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు.

H3 Class=subheader-style7.తాడేపల్లిలో నాగదేవత విగ్రహాలు/h3p గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో సీతానగరం ప్రకాశం బ్యారేజీతో చేసిన నాగదేవత విగ్రహాలు వెలుగుచూసాయి .

దాదాపు 50 ప్రతిమలను ఇక్కడ కుప్పగా గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

H3 Class=subheader-style8.నేడు పలు రైళ్లు రద్దు/h3p ఖరగ్ పూర్ సెక్షన్ బహనాగ బజార్ స్టేషన్ వద్ద ట్రాక్ నిర్వహణ పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం త్రిపాటి తెలిపారు.

H3 Class=subheader-style9.మంత్రి మల్లారెడ్డి కామెంట్స్/h3p ఖబడ్దార్ కాంగ్రెస్.

కేసీఆర్ ఒక్క మాట అన్న ఊరుకునేది లేదు అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి( Minister MallaReddy ) హెచ్చరించారు.

H3 Class=subheader-style10.జేపీ నడ్డా పై మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు/h3p సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) చేసిన ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు.

నడ్డా ఇది కేసీఆర్ అడ్డా నోరు అదుపులో పెట్టుకో బిడ్డ అంటూ హెచ్చరించారు.

H3 Class=subheader-style11.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p """/"/ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కీలక వ్యాఖ్యలు చేశారు.

విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు జనాలకు చాలా అవసరం అని, ఈ మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లి మిగతా వాళ్ళు దేహి అనే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే జనసేన ను స్థాపించానని పవన్ కళ్యాణ్ అన్నారు.

H3 Class=subheader-style12.ఢిల్లీకి జగ్గారెడ్డి/h3p సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

రేపు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )తో ఆయన భేటీ కానున్నారు.

H3 Class=subheader-style13.బిజెపి ఎంపీ మృతి/h3p బిజెపి రాజ్యసభ సభ్యుడు హరిద్వార్ దూబే మృతి చెందారు.

H3 Class=subheader-style14.విశాఖలో విమానం ఎమర్జెన్సీ లాండింగ్/h3p """/"/ ఢిల్లీ పోర్ట్ బ్లేయర్ విమానం విశాఖలో ఎమర్జెన్సీ లాండింగ్ అయింది.

H3 Class=subheader-style15.నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు/h3p తెలంగాణ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.h3 Class=subheader-style16.

పవన్ పై అంబటి విమర్శలు/h3p జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) విమర్శలు చేశారు.

రోత స్టార్,  బూతు స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ రాంబాబు విమర్శలు చేశారు.

H3 Class=subheader-style17.కురుపాం పర్యటనకు జగన్/h3p """/"/ వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఈనెల 28న కురుపాం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

H3 Class=subheader-style18.అనంతపురంలో టిడిపి బస్సు యాత్ర వాయిదా/h3p అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర వర్గ విభేదాలు కారణంగా వాయిదా పడింది.

H3 Class=subheader-style19.నోట్ల రద్దు పై విహెచ్ విమర్శలు/h3p 2000 నోట్లు రద్దు పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శలు చేశారు.

ఇది మోడీ ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ చర్య అంటూ వీహెచ్ మండిపడ్డారు.h3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు -/h3p """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,360 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 59, 280 .

వయసు 24 వెళ్లే.. అయినా ఈ యువతికి 16 ఏళ్ల కూతురు ఉంది..?