న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల/h3p ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

  H3 Class=subheader-style2.సోనియా పై గద్దర్ ప్రశంసలు/h3p   """/" / భౌగోళిక తెలంగాణ తీసుకు రావడంలో సోనియాగాంధీ పాత్ర గొప్పదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.

  H3 Class=subheader-style3.ములుగులో మావోయిస్టు కొరియర్ల అరెస్ట్/h3p   ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  H3 Class=subheader-style4.మూసి పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ/h3p   """/" / భాగ్యనగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తు వేయడంతో మూసికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో అధికారులు మూసి పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

  H3 Class=subheader-style5.గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష/h3p   కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి ఈరోజు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో దీనిని నిరసిస్తూ నేడు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

  H3 Class=subheader-style6.ఈటెల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి విమర్శలు/h3p   """/" / బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కెసిఆర్ కాలిగోటికి కూడా రాజేందర్ సరిపోడని ఆయన మండిపడ్డారు.  H3 Class=subheader-style7.

సిఐ నాగేశ్వరావు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ/h3p   మహిళపై అత్యాచారం కేసులో మాజీ నాగేశ్వరావు మెయిల్ పిటిషన్ పై మంగళవారం హయత్ నగర్ కోర్టు విచారణ జరపనుంది.

  H3 Class=subheader-style8.కేఏ పాల్ కామెంట్స్/h3p   """/" / తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 వేల కోట్లతో ఏపీ ని అభివృద్ధి చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

  H3 Class=subheader-style9.తిరుపతిలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష/h3p   రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించింది.

  H3 Class=subheader-style10.పాడేరులో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా/h3p   """/" / పాడేరులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నాకు దిగింది.

జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style11.టిడిపి నేత బోండా ఉమా హౌస్ అరెస్ట్/h3p   టిడిపి పోలీస్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దళిత గర్జనకు వెళ్ళనీయకుండా బోండా ఉమాను గృహనిర్బంధం చేశారు.  H3 Class=subheader-style12.

జనసేన పార్టీ నాయకుల అరెస్టు/h3p   """/" / ఏపీ సీఎం జగన్ పర్యటన నేడు కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కు చెందిన జనసేన కీలక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు   H3 Class=subheader-style13.

ప్రభుత్వం తీరు వల్లే కోనసీమ అల్లర్లు : కోనసీమ జేఏసీ/h3p   ప్రభుత్వం తీరు వల్లే కోనసీమ అల్లర్లు జరిగాయని కోనసీమ జేఏసీ నేతలు విమర్శించారు.

  H3 Class=subheader-style14.రాష్ట్రపతిని కలవనున్న ఏపీ గవర్నర్/h3p   """/" / నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కలవనున్నారు.

  H3 Class=subheader-style15.19 మంది ఎంపీల సస్పెన్షన్/h3p   మంగళవారం రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో 19 మంది విపక్షాలకు చెందిన ఎంపీలను  రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు.

  H3 Class=subheader-style16.గవర్నర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శలు/h3p   """/" / తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు చేశారు.

క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడడానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్త అంటూ సుమన్ ప్రశ్నించారు.

  H3 Class=subheader-style17.పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ/h3p   నేషనల్ హెరాల్డ్ మనీ లాండ్రింగ్ కేసులో ఈరోజు సోనియా గాంధీని ఈడి అధికారులు ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  H3 Class=subheader-style18.బీహార్ సీఎంకు కరోనా/h3p   """/" / బీహార్ సీఎం నితీష్ కుమార్ కు  మరోసారి కరోనా సోకింది.

  H3 Class=subheader-style19.భారత్ లో కరోనా/h3p   గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా  14,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style20.సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం/h3p   """/" / నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ తన ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది.

 .

ఏపీలోనూ ‘ హైడ్రా ‘ ? అమలు దిశగా చంద్రబాబు అడుగులు