న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఫిలిం ఛాంబర్ ముందు నిర్మాతల ఆందోళన/h3p """/"/ నేడు ఫిలిం చాంబర్ ముందు నిర్మాతలు ఆందోళన చేయనున్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ కమిటీ తీర్పు నిరసనగా ఈ ఆందోళన చేపట్టనున్నారు.  H3 Class=subheader-style2.

నేడు టిటిడి బోర్డు సమావేశం/h3p   నేడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు.  H3 Class=subheader-style3.

నేడు విజయవాడలో సిపిఎం సభ/h3p   """/"/ నేడు విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది జింఖానా గ్రౌండ్స్ లో దేశ రక్షణ పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

ఈ సభకు సీతారాం ఏచూరి హాజరుకానున్నారు.  H3 Class=subheader-style4.

బిజెపి స్టీరింగ్ కమిటీ భేటీ/h3p   మునుగోడు అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు బిజెపి మునుగోడు స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది.

  H3 Class=subheader-style5.గుడివాడలో అమరావతి రైతులు/h3p   ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/09/amaravati-farmers-maha-padayatra-guada!--jpg "/ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేడు గుడివాడ  చేరుకోనుంది.

  H3 Class=subheader-style6.నేడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు/h3p   నేటి నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ జరగనుంది.

  H3 Class=subheader-style7.నేడు రేపు వర్షాలు/h3p   """/"/ నేడు రేపు ఏపీలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style8.తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులలో తనిఖీలు/h3p   తెలంగాణ వ్యాప్తంగా ఆస్పత్రులలో అధికారులు దానికి నిర్వహించారు.

నల్గొండ లో ఆరు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు అందజేశారు.  H3 Class=subheader-style9.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై కఠిన చర్యలు/h3p   """/"/ ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

రంగారెడ్డి డీఏం హెచ్ ఓ స్వరాజ్యలక్ష్మి,  డిసిహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మీలపై బదిలీల వేటు వేసింది.

  H3 Class=subheader-style10.రేపు సైబరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు/h3p   ఈనెల 25న కేథరిన్ సైక్లింగ్ కమ్యూనిటీ  మారథాన్ సందర్భంగా సైబరాబాద్ లో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు తెలిపారు.

  H3 Class=subheader-style11.జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ నుంచి సభ్యుల తొలగింపు/h3p   """/"/ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సభ్యులపై పాలకమండలి చర్యలు తీసుకుంది.

జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీకి చెందిన 11 మందిని జేఐసి నుంచి తొలగించింది.

ఈ మేరకు జేఐసి అధ్యక్షుడు సివి రావు ఒక ప్రకటన చేశారు.  H3 Class=subheader-style12.

ఆర్టీసీ ఉద్యోగులకు 5.7 శాతం డీఏ/h3p    తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 5.

7% డిఏ పెంచుతూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి సర్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.

  H3 Class=subheader-style13.ఇంజినీరింగ్ ఫీజుల పై నేడు కమిటీ సమావేశం/h3p   """/"/ తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సు ఫీజులను ఖరారు చేసే అంశంపై ఈ రోజు కీలక సమావేశం జరగనుంది.

  H3 Class=subheader-style14.రోబోలతో యాంజియో ప్లాస్టి/h3p   అత్యధిక రోబో అసిస్టెడ్ ఇంటర్వెవేషనల్ కార్డియాలజీ విధానాలను దేశంలో తొలిసారిగా తెలంగాణ ఏపీలో అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చెందిన హుద్రోగ నిపుణులు వెల్లడించారు.

  H3 Class=subheader-style15.కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా/h3p   """/"/ జైల్లో తిన్న చిప్పకుడు సాక్షిగా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style16.సల్మాన్ కుర్షిత్ తో రేవంత్ షబ్బీర్ భేటీ/h3p   కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది సల్మాన్ కుర్షితో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,  మాజీ మంత్రి షబ్బీర్ అలీ భేటీ అయ్యారు.

  H3 Class=subheader-style17.గుడివాడలో పోలీసుల ఆకస్మిక ఆంక్షలు/h3p   ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/09/guada-maha-padayatra!--jpg "/ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర గుడివాడ లో జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఆకస్మిక ఆంక్షలు విధించారు.

  H3 Class=subheader-style18.చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు/h3p   ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు .

అమరావతి రైతుల పాదయాత్ర కు వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించారు .  H3 Class=subheader-style19.

బాలకృష్ణ కామెంట్స్/h3p   """/"/ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చిన వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.

ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు.పీతలు ఉన్నారు.

విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి సునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు.

  H3 Class=subheader-style20.అమరావతి పాదయాత్రకు 5 లక్షల విరాళం/h3p   అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు టిడిపి నేత పిన్నమనేని బాబ్జి ఐదు లక్షల రూపాయలు విరాళం అందించారు.

కరోనా తర్వాత ఇండస్ట్రీకి కలిసిరాలేదా.. ఏప్రిల్ లో విడుదలైన మెజారిటీ సినిమాలు ఫ్లాపా?