న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.మతం మారిన వారికి రిజర్వేషన్లు రద్దు చేయాలి/h3p
మతం మారిన వారికి రిజర్వేషన్ రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి విజయశంకర్ తివారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style2.నేడు అవనిగడ్డలో జగన్ పర్యటన/h3p
"""/"/
ఏపీ సీఎం జగన్ ఈరోజు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు.
H3 Class=subheader-style3.సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సంబరాలు/h3p
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు.
ప్రధాని ప్రతి ఏటా సైనికులతో దీపావళి పండుగను చేసుకుంటున్నారు.ఈ ఏడాది అదే విధంగా చేసుకోనున్నారు.
H3 Class=subheader-style4.4045 దీపాంతాలతో కాళీమాత సైకత శిల్పం/h3p
"""/"/
దీపావళి సందర్భంగా ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ 4,045 దీపాలను ఉపయోగించి అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు
H3 Class=subheader-style5.
ఎస్సై కానిస్టేబుల్ ఫలితాలను రద్దు చేయాలి/h3p
పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించిన పిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style6.రాహుల్ యాత్ర కు మూడు రోజులు బ్రేక్/h3p
"""/"/
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు నేటి నుంచి మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు .
H3 Class=subheader-style7.జగన్ దీపావళి శుభాకాంక్షలు/h3p
దీపావళి ప్రతి ఇంట ఆనంద దీపావళి కావాలని ఏపీ సీఎం జగన్ ఆకాంక్షిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
H3 Class=subheader-style8.జలదిగ్బంధంలోని వనదుర్గా ఆలయం/h3p
"""/"/
మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయలు ఆలయం వద్ద సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గడం లేదు.
దీంతో ఏడుపాయల ఆలయం ముందు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
H3 Class=subheader-style9.
నారా లోకేష్ శుభాకాంక్షలు/h3p
ప్రజలందరికీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
H3 Class=subheader-style10.జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్/h3p
"""/"/
ఏపీలోని హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులో ఉన్న ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్ లు విడుదల చేస్తోంది.
తాజాగా డ్రైవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
H3 Class=subheader-style11.
కెసిఆర్ తో రాపోలు భేటీ త్వరలో టిఆర్ఎస్ లో చేరిక/h3p
బిజెపి నేత పద్మశాలి సంఘం నాయకుడు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రగతి పవనులు కేసీఆర్ తో భేటీ అయ్యారు.
త్వరలోనే ఆయన బిజెపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరనున్నారు.
H3 Class=subheader-style12.
రేపు చిన వెంకన్న ఆలయం మూసివేత/h3p
"""/"/
రేపు సూర్యగ్రహణం కారణంగా ద్వారకా తిరుమల వెంకన్న ఆలయాన్ని మూసివేయునన్నారు.
H3 Class=subheader-style13.స్పీకర్ రాజీనామా చేయాలి/h3p
చట్టాలను గౌరవించని స్పీకర్ తమ్మినేని సీతారాం రాజీనామా చేయాలని , అమరావతి రాజధాని సాధన కోసం రైతులు చేస్తున్న మహా పాదయాత్ర పై స్పీకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు.
H3 Class=subheader-style14.రేపు కొమరవెల్లి మల్లన్న ఆలయం మూసివేత/h3p
"""/"/
రేపు పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మూసివేయనున్నారు.
H3 Class=subheader-style15.రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం/h3p
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది ఒక్కరోజులోనే 6.
30 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style16.
తిరుమల సమాచారం/h3p
"""/"/
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటలు సమయం పడుతోంది.
ఆదివారం తిరుమల శ్రీవారిని 80, 565 మంది భక్తులు దర్శించుకున్నారు.
H3 Class=subheader-style17.
తీరం దాటనున్న తుఫాన్/h3p
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ చిత్రం కొనసాగుతోంది .ప్రస్తుతం సాగర్ దీపానికి 580 కిలోమీటర్ల దూరంలో చిత్రం కేంద్రీకృతమై ఉంది.
అండమాన్ సముద్రం వద్ద ఏర్పడిన అల్పపీడనం బలపడి తీర వాయుగుండం గా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఈ ప్రభావంతో ఒడిశా పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురవ నున్నాయి.
H3 Class=subheader-style18.
తిరుమలేశుని సన్నిధిలో దీపావళి ఆస్థానం/h3p
"""/"/
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు దీపావళి ఆస్థానం టిటిడి నిర్వహించనుంది.
H3 Class=subheader-style19.ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం/h3p
శ్రీకాకుళంలో విశాఖ రాజధాని కోసం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జేఏసీ సమావేశం అయింది.
ఈ సమావేశానికి వ్యాపారవేత్తలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు ,ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు హాజరయ్యారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
"""/"/
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,010
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,290.
జగన్ ఏడు పేజీల లేఖ .. ఎవరికి ఎందుకు ?