న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు/h3p """/"/
ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత గిడుగు రుద్దరాజు నియమితులయ్యారు.
H3 Class=subheader-style2.బండి సంజయ్ కు సిపిఐ కౌంటర్/h3p
కమ్యూనిస్టులు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు ? అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
H3 Class=subheader-style3.చంద్రబాబుపై అంబటి రాంబాబు కామెంట్స్/h3p
"""/"/
ఏడ్చే మగాడిని, నవ్వే ఆడదానిని నమ్మకూడదని పెద్దలు చెబుతుంటారని అది టిడిపి అధినేత చంద్రబాబు విషయంలో రుజువు అయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
H3 Class=subheader-style4.పార్టీ పదవిని తిరస్కరించిన హర్ష కుమార్/h3p
ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన హర్ష కుమార్ ఆ పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
H3 Class=subheader-style5.వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో మార్పులు/h3p
"""/"/
వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ల నియామకం మార్పు చేర్పులు చేపడుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
H3 Class=subheader-style6.డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఓటరు నమోదు/h3p
"""/"/
డిగ్రీ, పీజీ కాలేజీల్లో విద్యార్థులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.
H3 Class=subheader-style7.ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా/h3p
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై గతంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన రైతులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ,14 మంది రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది.
H3 Class=subheader-style8.ఢిల్లీ మద్యం కేసు పై హైకోర్టు విచారణ/h3p
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ పిటిషన్ పై ఢిల్లీ హై కోర్ట్ విచారణ చేపట్టింది.
H3 Class=subheader-style9.కాకినాడ జిల్లాలో రెండు బోట్లు దగ్ధం/h3p
"""/"/
కాకినాడ జిల్లాలోని ఏటి మొగ లో రెండు బోట్ల అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఏటి మొగ కాలువ ద్వారా సముద్రానికి వెళ్లే దారిలో లంగరు వేసి ఉన్న రెండు బోట్లు ఒకసారిగా దగ్ధం అయ్యాయి.
H3 Class=subheader-style10.బీఎల్ సంతోష్ పై కేసు నమోదు/h3p
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు.
H3 Class=subheader-style11.కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు/h3p
"""/"/
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
H3 Class=subheader-style12.తిరుమల సమాచారం/h3p
"""/"/
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
నేడు స్వామి వారి దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
H3 Class=subheader-style13.సిట్ చేతికి ఫోరెన్సిక్ నివేదిక/h3p
H3 Class=subheader-styleమొయినాబాద్ ఫామ్ హౌస్ లో/h3p ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి పోరెన్సీక్ నివేదిక సిట్ అధికారుల చేతికి చేరింది.
H3 Class=subheader-style14.టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల/h3p
"""/"/
హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది.
H3 Class=subheader-style15.ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష/h3p
"""/"/
ఇంటర్ లో ప్రవేశానికి , ఉపకార వేతనానికి సంబంధించి వచ్చే నెల నాలుగో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.
H3 Class=subheader-style16.బంగారు కాదు బార్లు , బీర్లు తెలంగాణ/h3p
"""/"/
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ కాదని, బార్లు , బీర్లు తెలంగాణగా మారిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
H3 Class=subheader-style17.నేడు కాంగ్రెస్ ధర్నాలు/h3p
వ్యవసాయ ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాల కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టింది.
H3 Class=subheader-style18.పోడు సమస్యలను పరిష్కరించాలి : తమ్మినేని/h3p
పోడు సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచడమే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారణం అవుతోందని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని సీతారాం అన్నారు.
H3 Class=subheader-style19.నారా లోకేష్ తో జ్ఞానేశ్వర్ భేటీ/h3p
"""/"/
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
"""/"/
H3 Class=subheader-style22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,550/h3p
H3 Class=subheader-style24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,970/h3p
.
కూర్చున్న యువకుడిపైకి దూసుకొచ్చిన బస్సు.. చివరికి ఏమైందో చూస్తే గుండెలదురుతాయి..!