న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తెలంగాణలో కరోనా/h3p గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style2.ఢిల్లీలో మంకీ ఫాక్స్ కలకలం/h3p """/" / దేశ రాజధాని ఢిల్లీలో మంకీ ఫాక్స్ కలకలం చోటుచేసుకుంది.

ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకినట్లు గుర్తించారు.h3 Class=subheader-style3.

భారత్ లో కరోనా/h3p గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,52,200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style4.ఏపీలో ఆగస్టు ఒకటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ/h3p """/" / ఏపీ ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

H3 Class=subheader-style5.తెలంగాణలో కలపాలంటూ భారీ ధర్నా/h3p తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు ఆదివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చారు.

H3 Class=subheader-style6.ఎల్లంపల్లి ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తివేత/h3p ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది.

దీంతో ప్రాజెక్టుకు ఉన్న 23 గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.h3 Class=subheader-style7.

రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం/h3p """/" / రేపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

H3 Class=subheader-style8.అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు/h3p ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మాత మహంకాళి ఆలయానికి పీవీ సింధు బోనంతో వెళ్లారు.

అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.h3 Class=subheader-style9.

తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు/h3p """/" / తెలంగాణలో మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style10.ఫ్యాప్సీ నూతన అధ్యక్షుడిగా కరుణేంద్ర/h3p ఫ్యాప్సి నూతన అధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కరుణేంద్ర నియమితులయ్యారు.

H3 Class=subheader-style11.25 నుంచి బడి కోసం బస్సు యాత్ర/h3p ఈ నెల 25 నుంచి బడి కోసం బస్సు యాత్ర పోస్టర్ ను పాఠశాల పరిరక్షణ వేదిక నాయకులు ఆవిష్కరించారు.

H3 Class=subheader-style12.ఆహార పదార్థాలపై జిఎస్టి ఉపసంహరించుకోవాలి/h3p ఆహార పదార్థాలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.

H3 Class=subheader-style13.రాష్ట్రపతి ప్రసంగం/h3p """/" / నేడు జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు.

H3 Class=subheader-style14.టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనలు/h3p నేటి నుంచి ఏపీలో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

H3 Class=subheader-style15.వైన్ షాపుల బంద్/h3p బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నేడు, రేపు వైన్ షాపులు బంద్ చేయనున్నారు.

H3 Class=subheader-style16.హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు/h3p బోనాల సందర్భంగా హైదరాబాద్ లో నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

అంబర్ పేట, రామంతపూర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.h3 Class=subheader-style17.

వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన/h3p అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు , పి గన్నవరం నియోజకవర్గంలో జగన్ ఈ నెల 26 న  పర్యటించనున్నారు H3 Class=subheader-style18.

నీరజ్ చోప్రా కు ప్రధాని అభినందనలు/h3p """/" / టోక్యో ఒలంపిక్స్ లో రజత సాధించిన నీరజ్ సూపర్ నరేంద్ర మోది అభినందించారు.

H3 Class=subheader-style19.అధికారులకు కేసీఆర్ సూచన/h3p """/" / మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారాలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,900 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -51,160 .

భారతీయుడు 3 సినిమాలో ఆ ఒక్కటి హైలెట్ గా నిలువబోతుందా..?