న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఏయూ వీసీని రీ కాల్ చేయాలి/h3p ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి తీరుపై టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

వెంటనే ఆయనను రీ కాల్ చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.h3 Class=subheader-style2.

న్యూస్ రౌండప్ టాప్ 20

సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి/h3p """/" / వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు.

H3 Class=subheader-style3.పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్/h3p టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

H3 Class=subheader-style4.తెలంగాణ ఎంసెట్  షెడ్యూల్ విడుదల/h3p """/" / తెలంగాణ ఎంసెట్ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది.

ఫిబ్రవరి 28 న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.

H3 Class=subheader-style5.వైసిపి నాయకులపై కమలానంద భారతి విమర్శలు/h3p దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు స్వామి కమలానంద భారతి నెల్లూరు జిల్లా ఆత్మకూరు శివాలయం ను సందర్శించారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పార్టీ పేరు చెప్పుకుని దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆయన విమర్శించారు.

H3 Class=subheader-style6.రాజాసింగ్ కామెంట్స్/h3p """/" / గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి.

దీనిపై స్పందించిన ఆయన ఆ బెదిరింపులకు తాను భయపడేది లేదని,  ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు.

H3 Class=subheader-style7.మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సిఐడి సోదాలు/h3p మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సిఐడి సోదాలు నిర్వహిస్తోంది.

మాదాపూర్,  గచ్చిబౌలి,  కొండాపూర్, కూకట్ పల్లిలోని ఇళ్లల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.h3 Class=subheader-style8.

11న ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించునున్న ప్రధాని/h3p """/" / బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోది మార్చి 11న జాతికి అంకితం చేయనున్నారు.

H3 Class=subheader-style9.మైసూర్ కోర్టుకు నటి రాఖీ సావంత్/h3p భర్తతో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో మైసూర్ కోర్టుకు బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేం రాఖీసావంత్ కోర్టుకు హాజరయ్యారు.

H3 Class=subheader-style10.టిడిపి జోన్ 2 సమావేశం/h3p """/" / టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షన జోన్ 2  కీలక సమావేశం నేడు ఏలూరు సమీపంలోని సోదిమెళ్ళ దగ్గర జరుగుతోంది.

H3 Class=subheader-style11.కేటీఆర్ పై బండి సంజయ్ కామెంట్స్/h3p కెసిఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏది అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

H3 Class=subheader-style12.ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ విధింపు/h3p """/" / కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు.

కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

H3 Class=subheader-style13.చంద్రబాబు కామెంట్స్/h3p గన్నవరం టిడిపి కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సందర్శించారు.

మొన్న నేను గన్నవరం వద్దామనుకుంటే .రానివ్వరా ? గన్నవరం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అని చంద్రబాబు మండిపడ్డారు.

H3 Class=subheader-style14.యాదాద్రిలో గవర్నర్/h3p """/" / తెలంగాణ గవర్నర్ తమిళ సౌందర్య యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

H3 Class=subheader-style15.దళిత రచనలపై జాతీయ సదస్సు/h3p గీతం యూనివర్సిటీలో దళితుల రచనలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.

మార్చి ఒకటి నుంచి మూడో తేదీ వరకు ఈ సదస్సులు జరగనున్నాయి.h3 Class=subheader-style16.

బి ఆర్ ఎస్ లో చేరిన బెజవాడ మాజీ మేయర్/h3p """/" / బీఆర్ఎస్ పార్టీలో బెజవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఈ రోజు టిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ లో చేరారు H3 Class=subheader-style17.

నాదెండ్ల మనోహర్ పర్యటన/h3p ఈరోజు , రేపు తణుకు భీమవరంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు.

H3 Class=subheader-style18.గని మఠం బ్రహ్మోత్సవాలు/h3p నేటి నుంచి ఉరవకొండ గనిమట్టం బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

మార్చి ఒకటి నుంచి రథోత్సవం జరుగుతుంది.h3 Class=subheader-style19.

హరీష్ రావు పర్యటన/h3p """/" / నేడు రెండో రోజు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తారు .

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.h3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p """/" / 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,700 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56,510.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, శుక్రవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, శుక్రవారం 2025