న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ/h3p """/" / ఈనెల 27న ఖమ్మంలో బిజెపి భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.h3 Class=subheader-style2.

టిఆర్టి నోటిఫికేషన్ విడుదల/h3p తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది .ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టిఆర్టి నోటిఫికేషన్ ను నేడు విడుదల చేసింది.

H3 Class=subheader-style3.జగన్ కీలక వ్యాఖ్యలు/h3p """/" / ఏపీలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,  కులం,  మతం ప్రాంతం పార్టీ చూడకుండా పథకాలను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు.

H3 Class=subheader-style4.రేణుక చౌదరి కామెంట్స్/h3p మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మంచి నాయకుడని కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వస్తే ఆహ్వానిస్తామని మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి అన్నారు H3 Class=subheader-style5.

వైద్య ఆరోగ్యశాఖ పై జగన్ సమీక్ష/h3p """/" / వైద్య ఆరోగ్య శాఖ పై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష మొదలైంది.h3 Class=subheader-style6.

ఏపీలో లబ్ధిదారులకు నిధులు విడుదల/h3p ఏపీలో అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాలో నేడు నగదు ను బట్టన్ నొక్కి జగన్ జమ చేశారు.

H3 Class=subheader-style7.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది.

నవంబర్ నెల కు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.

H3 Class=subheader-style8.బంగాళాఖాతంలో అల్పపీడనం/h3p తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది.h3 Class=subheader-style9.

జ్యోతి సురేఖకు జగన్ అభినందనలు/h3p """/" / భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖను ఏపీ సీఎం జగన్ అభినందించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు జగన్ ను జ్యోతి సురేఖ కలిశారు.

H3 Class=subheader-style10.మంత్రి బుగ్గన కు కాంగ్రెస్ నేత  సవాల్/h3p ప్రాజెక్టులపై చర్చకి రావాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు.

H3 Class=subheader-style11.ఏపీ డీజీపీకి పోసాని ఫిర్యాదు/h3p """/" / నారా లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని,  నేను చస్తే దానికి కారణం లోకేష్ దానికి కారణం అంటూ ఏపీ డీజీపీ కి ఫిర్యాదు చేశారు.

H3 Class=subheader-style12.పురందరేశ్వరి విమర్శలు/h3p నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి విమర్శలు చేశారు.

H3 Class=subheader-style13.ఏపీలో తెలుగు భాషా వారోత్సవాలు/h3p """/" / నేటి నుంచి ఏపీలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహించనున్నారు.

H3 Class=subheader-style14.నేడు ఏపీలో వర్షాలు/h3p ఏపీలో పలుచోట్ల నీరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

H3 Class=subheader-style15.గద్వాల ఎమ్మెల్యే పై అనర్హత వేటు/h3p """/" / గద్వాల బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హై కోర్టు తీర్పు చెప్పింది.

గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణ ను ప్రకటించింది.h3 Class=subheader-style16.

తలసాని పై లంబాడీ సంఘాల ఆందోళన/h3p భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు పై తలసాని శ్రీనివాస యాదవ్ ఈ నెల 19 న చేయి చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో లంబాడి సంఘాలు ఈ రోజు ఆందోళనకు దిగాయి.h3 Class=subheader-style17.

వనస్థలిపురంలో చిరుత కదలికలు/h3p """/" / హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చిరుత పులి కదలికలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు .

H3 Class=subheader-style18.మంత్రి అజయ్ కు మతి లేదు/h3p మంత్రి పగోడా అజయ్ కుమార్ కు మతిలేదని పర్సంటేజ్ పెట్టుకుని పనిచేస్తున్నారని, పనిచేసిన వారిని మరచి మతి లేని వారికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని కమ్మ ఐక్య వేదిక నేత రామారావు విమర్శించారు.

H3 Class=subheader-style19.మంత్రిగా ప్రమాణ స్వీకారం/h3p """/" / తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

H3 Class=subheader-style20.మంత్రి గంగుల కమలాకర్ ఇంటిముందు ఉద్రిక్తత/h3p తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిముందు ఉద్రిక్తత నెలకొంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, మంత్రి ఇంటిని బిజెపి నేతలు ముట్టడించారు.

వర్షాకాలంలో పైనాపిల్ ను ఈ విధంగా తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!