న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సిఐడి పై లోకేష్ కామెంట్స్/h3p """/" / జగన్ రెడ్డి పాలనలో సిఐడి పేరు క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ గా మార్చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

H3 Class=subheader-style2.వెయ్యి కేజీల భారీ కేక్ కటింగ్/h3p విజయవాడ పున్నమి ఘాట్ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా 1000 కేజీల భారీ కేక్ కటింగ్ ను ఏర్పాటు చేశారు.

H3 Class=subheader-style3.టీచర్ల వ్యవహారంపై బండి సంజయ్ కామెంట్స్/h3p """/" / జీవో 317 కు వ్యతిరేకంగా బిజెపి ఉద్యమానికి సిద్ధమవుతుందని, స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

H3 Class=subheader-style4.లోకేష్ పాదయాత్ర పై అచ్చెన్న నాయుడు కామెంట్స్/h3p లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చినా,  ఇవ్వకపోయినా పాదయాత్ర జరుగుతుందని టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్న నాయుడు అన్నారు.

H3 Class=subheader-style5.సిఆర్డిఏ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన/h3p """/" / దళిత జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సి ఆర్ డి ఏ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.

H3 Class=subheader-style6.లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ సాయి రెడ్డి/h3p టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

H3 Class=subheader-style7.శ్రీ ఆదిత్య హోమ్స్ లో ముగిసిన ఐటీ సోదాలు/h3p """/" / హైదరాబాద్లోని శ్రీ ఆదిత్య హోమ్స్ లో ఐటీ సోదాలు మూసాయి.

నాలుగు రోజులు పాటు సోదాలు కొనసాగాయి.నిన్న సాయంత్రం శ్రీ ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ ల నుంచి అనుమానస్పద లావాదేవీల వివరాలు పై అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.

H3 Class=subheader-style8.25న తిరుమలకు లోకేష్/h3p టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 25న రాత్రి తిరుమలకు రానున్నారు.

H3 Class=subheader-style9.సినీ తారల టీ టి20 మ్యాచ్/h3p """/" / మాదక ద్రవ్యాలు వద్దు అన్న నినాదంతో క్రషెంట్ క్రికెట్ కప్ ( సి సి సీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ సినీ తారల టి20 మ్యాచ్ నిర్వహించనున్నారు.

H3 Class=subheader-style10.టిఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విమర్శలు/h3p టిఆర్ఎస్ పార్టీని బంధ పెడితేనే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.

H3 Class=subheader-style11.బెంగళూరులో పాక్ యువతి అరెస్ట్/h3p """/" / నకిలీ పత్రాలు సృష్టించి బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న పాకిస్తాన్ దేశ టీనేజ్ యువతని పోలీసులు అరెస్ట్ చేశారు.

H3 Class=subheader-style12.వేమూరులో నక్క ఆనందబాబు పాదయాత్ర/h3p బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో మాజీమంత్రి నత్త ఆనందబాబు పాదయాత్ర చేపట్టారు.

లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా ఆనందబాబు పాదయాత్ర ను చేపట్టారు.h3 Class=subheader-style13.

హంటర్ పబ్ పై కేసు నమోదు/h3p """/" / ఎలాంటి అనుమతులు లేకుండా అధిక డెసిబుల్ సౌండ్ లు, భారీ లైట్ల వెలుతురు లో సంగీతంతో హోరెత్తిస్తున్న ఎస్ ఆర్ నగర్ లోని హంటర్ బార్ నిర్వాహకుడు కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

H3 Class=subheader-style14.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

స్వామివారి దర్శనం కోసం నేడు రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.h3 Class=subheader-style15.

ఐఐఎం ఆర్ కు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవార్డ్/h3p """/" / రాజెంద్ర నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ కు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు లభించాయి.

H3 Class=subheader-style16.జీవో నంబర్ 317 ను రద్దు చేయండి/h3p బదిలీల అంశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యాయులు తమ పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టారు.

H3 Class=subheader-style17.ఐటీ లే ఆప్స్ పై కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి/h3p """/" / ప్రపంచ వ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్నాయి.

ఈ పరిస్థితిని సమీక్షించి కేంద్రం చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

H3 Class=subheader-style18.తిరుమల లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ/h3p తిరుమల లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

H3 Class=subheader-style19.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు పెంపు/h3p """/" / ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు పెంచింది.

ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు మరో పది సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,350 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57,110.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?