న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.చిరంజీవి వ్యవహారంపై కొడాలి నాని కామెంట్స్/h3p """/" / చిరంజీవిని విమర్శించే అంత సంస్కారహీనుడిని కాదు అని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

ఈరోజు గుడివాడలో నిర్వహించిన చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాని కేక్ కట్ చేసి చిరు అభిమానులకు పంచారు .

ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.h3 Class=subheader-style2.

టిటిడి మరో కీలక నిర్ణయం/h3p భక్తుల లగేజీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.

లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్ వేర్ ను తీర్చిదిద్దింది.

H3 Class=subheader-style3.ఢిల్లీకి చంద్రబాబు/h3p """/" / టిడిపి అధినేత చంద్రబాబు ఈనెల 28న ఢిల్లీకి వెళ్ళమన్నారు.

H3 Class=subheader-style4.వైద్య పరీక్షలు చేయించుకున్న జగన్/h3p ఏపీ సీఎం జగన్ విజయవాడలోని ఓ  ల్యాబ్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

కొద్దిరోజులుగా కాలి మడమ నొప్పితో జగన్ బాధపడుతున్నారు.h3 Class=subheader-style5.

నారా బ్రాహ్మణి కామెంట్స్/h3p """/" / పాడే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి వెల్లడించారు.

H3 Class=subheader-style6…శ్రీవారి బ్రహ్మోత్సవాలు/h3p అధికమాసం సందర్భంగా తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల , అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

H3 Class=subheader-style7.నడక దారి సమీపంలో ఎలుగుబంటి/h3p """/" / అలిపిరి , తిరుమల నడకదారిలో ఏడో మైలురరాయి వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది.

H3 Class=subheader-style8.ఏపీ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు/h3p ఏపీ ప్రభుత్వం సాధించింది అప్పులు ,అవినీతిలో ప్రగతి అని తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు.

H3 Class=subheader-style9.కెసిఆర్ కు డీకే అరుణ సవాల్/h3p """/" / తెలంగాణ సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఈటెల రాజేందర్ పై పోటీ చేయాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సవాల్ చేశారు H3 Class=subheader-style10.

  కవిత ఆగ్రహం/h3p మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రెండుసార్లు మోసం చేసిందని, సంఖ్యా బలం ఉన్న బీజేపీ మహిళా బిల్లులను ఎందుకు ఆమోదించడం లేదని కవిత బిజెపిపై విమర్శలు చేశారు.

H3 Class=subheader-style11.నాకు అన్యాయం జరిగింది : టిఆర్ఎస్ ఎమ్మెల్యే/h3p """/" / టికెట్ల కేటాయింపులు తనకు అన్యాయం జరిగిందని , పార్టీ మారే విషయంలో తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు.

H3 Class=subheader-style12.సిపిఎం సిపిఐ రాష్ట్ర కమిటీల సమావేశాలు/h3p బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

దాంట్లో తమకు అవకాశం దక్కకపోవడంతో విడివిడిగా రాష్ట్ర కమిటీలు సమావేశాలను సీపీఐ, సీపీఎం  లు ఈ రోజు నిర్వహించాయి.

H3 Class=subheader-style13.తిరుమల సమాచారం/h3p """/" / నేడు ఆన్లైన్ విధానంలో నవంబర్ నెల టికెట్లను టిటిడి విడుదల చేయనుంది.

ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, అజిత బ్రహ్మోత్సవం, పూజ సేవ ,సహస్ర దీపాలంకరణ టిక్కెట్లను విడుదల చేసింది.

H3 Class=subheader-style14.నేడు విశాఖకు కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి/h3p నేడు విశాఖపట్నం కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నాగేందర్ నాథ్ సేన రానున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష కార్మిక సంఘాలతో ఆయన సమావేశం అవుతారు.h3 Class=subheader-style15.

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ/h3p """/" / రేపు తెలంగాణ క్యాబినెట్ ను విస్తరించేందుకు కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పిస్తున్నారు.h3 Class=subheader-style16.

గన్నవరంలో టిడిపి బహిరంగ సభ/h3p నేడు గన్నవరంలో టిటిడి బహిరంగ సభను మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనుంది.

H3 Class=subheader-style17.ఆర్థిక శాఖ పై జగన్ సమీక్ష/h3p """/" / ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి ఆదాయంపై ఉన్నత స్థాయి చర్చ నిర్వహించారు.h3 Class=subheader-style18.

సిపిఐ బస్సు యాత్ర/h3p రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అంటూ సిపిఐ రాష్ట్రపతి చేపట్టిన బస్సు యాత్ర రాజమండ్రి కి చేరుకుంది.

H3 Class=subheader-style18.చంద్రబాబుపై మంత్రి విమర్శలు/h3p """/" / మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని,  14 ఏళ్లలో ఏమి చేశారని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు టిడిపి అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు.

H3 Class=subheader-style19.మైనంపల్లి హనుమంతరావు వివరణ/h3p తాను పార్టీని విమర్శించలేదని , కేవలం మంత్రి హరీష్ రావును మాత్రమే విమర్శించానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వివరణ ఇచ్చారు.

H3 Class=subheader-style20.టిడిపి బోగస్ ఓట్ల పై ఫిర్యాదు/h3p """/" / టిడిపి బోగస్ వాటర్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసిపి ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

రాజబాబుది ఇంత మంచి మనస్తత్వమా.. ఈ ఒక్క సంఘటనే నిదర్శనం..?