న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.డిఏవి స్కూల్ గుర్తింపు రద్దు/h3p """/"/ డి ఏవి స్కూల్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.

వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని బిఎస్డిఏవి పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ అధికారి ని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

  H3 Class=subheader-style2.మునుగోడులో ఓటర్ల నిరసన/h3p   మునుగోడు ఓటర్ల లిస్టులో గందరగోళం నెలకొంది.

బతికున్న వాళ్ళ ఓట్లు తొలగించడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ చుండూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.

  H3 Class=subheader-style3.ఢిల్లీ పర్యటనలో షర్మిల/h3p   """/"/ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ పర్యటనలు ఉన్నారు .

కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాగ్ కు షర్మిల ఫిర్యాదు చేశారు.

  H3 Class=subheader-style4.నిర్మల్ లో కొనసాగుతున్న దళితుల ఆందోళన/h3p   దళిత బంధు కోసం నిర్మల్ జిల్లాలో దళితులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

అర్హులైన అందరికీ దళిత బంధు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  H3 Class=subheader-style5.

చుండూరులో మళ్లీ పోస్టర్ల కలకలం/h3p   """/"/ నల్గొండ జిల్లాలోని చుండూరులో మళ్లీ పోస్టర్ ల కలకలం రేగింది.

లంబాడీల ఓట్లను కొనాలని బిజెపి దుష్ప్రచారం చేస్తోందని లంబాడీల బిడ్డలు అమ్ముడుపోయేవారు కాదంటూ గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై పాస్టర్లు అంటించారు.

  H3 Class=subheader-style6.ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం/h3p   తెలంగాణలోని గోషామహల్ స్టేడియంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ బిజెపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  H3 Class=subheader-style7.సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి/h3p   """/"/ సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని టి ఎస్ ఆర్ టి సి ఎండి సజ్జనార్ సూచించారు.

  H3 Class=subheader-style8.దీపావళికి నాలుగు ప్రత్యేక రైళ్లు/h3p   దీపావళి పండుగ సందర్భంగా వేరువేరు ప్రాంతాలకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style9.నన్ను తప్పించేందుకు కేసిఆర్ కుట్ర:  రేవంత్/h3p   """/"/  తాను బలహీనపడ్డానని చూపించి తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు కొంతమంది తమ పార్టీకి చెందిన నాయకులు కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style10.జగన్ పై చంద్రబాబు ట్వీట్/h3p   నర్సీపట్నం విద్యార్థుల పోరాటం పై చంద్రబాబు ట్విట్ చేశారు.

ప్రజా సమస్యల విషయంలో ఈగో వద్దు జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ట్విట్ చేశారు.

  H3 Class=subheader-style11.నేటి నుంచి ఎంసెట్ చివరి దశ కౌన్సిలింగ్/h3p   """/"/ తెలంగాణలో శుక్రవారం నుంచి ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

దీనిలో భాగంగా అభ్యర్థులు 21 న స్లాట్లు బుక్ చేసుకోవాలి.  H3 Class=subheader-style12.

రాహుల్ భారత్ జోడో యాత్ర/h3p   కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టనున్న పాదయాత్ర (భారత్ జోడో )  నేటితో ఏపీలో ముగియనుంది.

నేడు కర్ణాటకలోకి ప్రవేశించనుంది.  H3 Class=subheader-style13.

కేదార్నాథ్ పర్యటనకు ప్రధాని మోదీ/h3p   """/"/ ప్రధాని నరేంద్ర మోది నేడు కేదార్నాథ్ పర్యటనకు వెళ్లనున్నారు.

  H3 Class=subheader-style14.కొడాలి నాని కామెంట్స్/h3p   ఏపీ సీఎం జగన్ పెళ్లి కాదని పులి అని అది తెలియకపోతే ఆహారం అయిపోతావు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.

  H3 Class=subheader-style15.బీజేపీ కి రాజీనామా చేసిన శ్రవణ్/h3p   """/"/ కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరిన తెలంగాణ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీజేపీ కి రాజీనామా చేశారు.

  H3 Class=subheader-style16.ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు/h3p   ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసు ఇచ్చారు.

  H3 Class=subheader-style17.కేసిఆర్ తో బీజేపీ నేత స్వామి గౌడ్ భేటీ/h3p   """/"/ బీజేపీ కీలక నాయకుడు, మాజీ మండలి చైర్మన్ ఆ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు.  H3 Class=subheader-style18.

నేడు ఆస్ట్రేలియాకు కోమటిరెడ్డి/h3p   కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు.

  H3 Class=subheader-style19.ముసలోడినియిపోయా: కేటీఆర్ ట్వీట్/h3p   """/"/ కంటి అద్దాలు పెట్టుకోవడం మొన్నటి వరకు మామోషిగా ఫీల్ అయిపోయాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,250   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,450.

అంతటి నొప్పిని ఎలా తట్టుకుందో.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!