H3 Class=subheader-style1.పట్టాభి భార్య హౌస్ అరెస్ట్/h3p """/" /
టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి భార్య చందనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు .
H3 Class=subheader-style2.మధుర గురుకుల ప్రిన్సిపాల్ పై వేటు/h3p
భోజనం బాగా లేదన్న పదో తరగతి విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన మధిర లోని జ్యోతిబాపూలే బిసి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నసిమా ను సస్పెండ్ చేస్తూ ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.
H3 Class=subheader-style3.తారకరత్న మృతి పై బుచ్చయ్య కామెంట్స్/h3p """/" /
మానవత్వం లేని వైసిపి పశువులు తారకరత్న మృతి పైనా ఆరోపణలు చేస్తున్నాయని రాజమండ్రి టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
H3 Class=subheader-style4.లోకేష్ పాదయాత్ర/h3p
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 23వ రోజు మంగళవారం శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైంది.
H3 Class=subheader-style5.జగన్ పై ఉమా కామెంట్స్/h3p """/" /
పులివెందుల అరాచకాన్ని సంస్కృతిని దౌర్జన్యాలను కృష్ణాజిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని , మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు.
H3 Class=subheader-style6.చలో గన్నవరం కు టిడిపి పిలుపు/h3p
టిడిపి కార్యాలయం విధ్వంసానికి నిరసనగా చలో గన్నవరం కార్యక్రమానికి తెలుగుదేశం అధిష్టానం పిలుపునిచ్చింది.
H3 Class=subheader-style7.గన్నవరం వ్యవహారంపై డీజీపీ కి చంద్రబాబు లేఖ/h3p """/" /
గన్నవరంలో టిడిపి శ్రేణులపై దాడులు హింసాత్మక ఘటనలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డీజీపీ కి లేఖ రాశారు.
H3 Class=subheader-style8.టిడిపి కార్యాలయం పై దాడిని ఖండించిన సిపిఐ/h3p
గన్నవరంలో టిడిపి కార్యాలయం వైసీపీ కి చెందిన కొంతమంది దాడి చేసి ధ్వంసం చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు.
H3 Class=subheader-style9.రేవంత్ రెడ్డి కామెంట్స్/h3p """/" /
భూ కబ్జాదారుడు , రౌడీ కార్యక్రమాలకు సూత్రధారి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
H3 Class=subheader-style10.రాయలసీమపై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు/h3p
రాయలసీమ సుడిగుండంలో ఇరుక్కుపోయింది అని రాయలసీమ ప్రాంతం వెంటీలేటర్ మీద ఉందని రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
H3 Class=subheader-style11.ఏపీ గవర్నర్ కు ఘనంగా వీడ్కోలు/h3p """/" /
ఏపీ నుంచి బదిలీ అయిన గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ కు ఏపీ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ భిస్వ భూషణ్ హరి చందన్ పనితీరును ప్రశంసించారు.
H3 Class=subheader-style12.జగన్ పై కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్/h3p
వైసీపీ పాలన రక్తం మరిగిన పులి పాలనలో ఉందని గన్నవరం వ్యవహారంపై మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
H3 Class=subheader-style13.సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యం/h3p """/" /
ఏపీలో సామాజిక న్యాయం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు.
H3 Class=subheader-style14.నేటి నుంచి యాదాద్రి ఆలయ వార్షికోత్సవాలు/h3p
నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభం కానున్నాయి.
H3 Class=subheader-style15.వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్/h3p """/" /
అనంతపురంలో ఈ నెల 22న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం జరగనుంది .
ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కానున్నారు.h3 Class=subheader-style16.
ఏపీసీసీ అధ్యక్షుడి సమావేశం/h3p
నెల్లూరులోని ఇందిరా భవన్ లో హగ్ జోడో అభియాన్ పై నేతలతో పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు సమావేశం నిర్వహించారు.
H3 Class=subheader-style17.యానంలో వెంకన్న కళ్యాణోత్సవాలు/h3p
నేటి నుంచి యానంలో మీసాల వెంకన్న కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి.
H3 Class=subheader-style18.గన్నవరం పిఎస్ కు పట్టాభి/h3p """/" /
కృష్ణాజిల్లా గన్నవరం లో జరిగిన ఘటనల నేపథ్యంలో అరెస్ట్ చేసిన టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు .
ఆయనకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు.h3 Class=subheader-style19.
శంషాబాద్ కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రులు/h3p
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ , ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రులను కేంద్ర కార్మిక శాఖ మంజూరు చేసింది.
H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/" /
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,000
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56,730.