న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల/h3p """/"/ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా( BRS List )ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.

ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.h3 Class=subheader-style2.

రెండు చోట్ల కెసిఆర్ పోటీ/h3p రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( BRS Leader KCR ) గజ్వేల్ , కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.

H3 Class=subheader-style3.రజనీకాంత్ చెప్పింది నిజమే : వైసీపీ ఎమ్మెల్యే/h3p సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క,  విమర్శించని నోళ్లు ఈ రెండు లేని వాళ్ళు ఉండరు రాజా అంటూ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

H3 Class=subheader-style4.మార్గదర్శి సంస్థలపై దాడులు చేయొద్దు : హైకోర్టు/h3p """/"/ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శి సంస్థలపై ఎటువంటి దాడులు చేయవద్దని ఏపీ హైకోర్టు( AP High-court ) ఆదేశాలు జారీ చేసింది H3 Class=subheader-style5.

డిసెంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు/h3p డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని , అంతా సిద్ధంగా ఉండాలని బిజెపి అనుబంధం మోర్చాలకు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ సూచించారు.

H3 Class=subheader-style6.ఓటర్ల జాబితాలో అవకతవకులు/h3p ఏపీలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( BJP Daggubati Purandeswari ) విమర్శించారు.

H3 Class=subheader-style7.హరీష్ రావు పై మైనంపల్లి విమర్శలు/h3p """/"/ మంత్రి హరీష్ రావు పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గంలో వదిలి తమ జిల్లాలపై హరీష్ పెత్తనం చేస్తున్నాడని మైనంపల్లి విమర్శించారు.

H3 Class=subheader-style8.నడక మార్గంలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత/h3p తిరుమల నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.

కాలిబాట మార్గంలోని నరసింహస్వామి ఆలయానికి సమీపంలో సంచరిస్తున్న చిరుతని బంధించేందుకు అటవీ ప్రాంతంలో బోనులను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

H3 Class=subheader-style9.తిరుమల సమాచారం/h3p తిరుమల( Tirumala )లో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఒక కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు.

H3 Class=subheader-style10.గాంధీ ఆసుపత్రికి ఐఎస్ఓ గుర్తింపు/h3p కోవిడ్ సమయంలో విశిష్ట సేవలు అందించిన గాంధీ ఆసుపత్రికి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది.

H3 Class=subheader-style11.ఖర్గే తో టీ కాంగ్రెస్ నేతల భేటీ/h3p """/"/ ఏఐసిసి మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ,ఎస్టీ నేతలు భేటీ అయ్యారు.

H3 Class=subheader-style12.మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ/h3p డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను దక్కించుకునేందుకు ఇద్దరు వ్యక్తులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli Dayakar Rao Signature Forgery ) సంతకాన్ని ఫోర్జరీ చేశారు.

దీంతో ఫోర్జరీ చేసిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఎర్ర గూడెంకు చెందిన మహమ్మద్ గౌస్ పాషా, అదే జిల్లాకు చెందిన గుంటి శేఖర్ పై మంత్రి ఓ ఎస్ డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

H3 Class=subheader-style13.అయోధ్యను సందర్శించిన రజనీకాంత్.

/h3p """/"/ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయోధ్యలోని రామాలయ నిర్మాణం పనులను పరిశీలించారు.

H3 Class=subheader-style 14.తొమ్మిది రోజుల ముందే అమర్నాథ్ యాత్ర ముగింపు/h3p అమర్నాథ్ యాత్ర( Amarnath Yatra ) తొమ్మిది రోజులు ముందే మూవీ నుండి ప్రారంభమైన యాత్ర 62 రోజులపాటు కొనసాగాల్సి ఉండగా, ఈనెల 23 నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు అమర్నాథ్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.

H3 Class=subheader-style15.తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కు హరీష్ రావు క్లాస్/h3p రాజకీయ ప్రకటనలకు పులిస్టాప్ పెట్టాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు మంత్రి హరీష్ రావు( Minister Harish Rao ) క్లాస్ తీసుకున్నారు.

H3 Class=subheader-style 16.జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు/h3p """/"/ జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటు 13 మంది ఆయన అనుచరులపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ కి చెందిన 53 పిల్లర్లను డామేజ్ చేసి గుంతలు పూడ్చారు అంటూ వైసీపీ నాయకుడు గురుశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

H3 Class=subheader-style17.నేటి నుంచి సబ్సిడీపై ఉల్లి/h3p దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు.

H3 Class=subheader-style18.కెసిఆర్ కామెంట్స్/h3p మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని పెన్షన్ పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు.

H3 Class=subheader-style19.టిఆర్ఎస్ మేనిఫెస్టో/h3p """/"/ వరంగల్లో అక్టోబర్ 16న టిఆర్ఎస్ మేనిఫెస్టో( TRS Manifesto )ను విడుదల చేస్తామని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

H3 Class=subheader-style20.మెడికల్ సీట్ల కేటాయింపు పై నివేదిక ఇవ్వండి/h3p తెలంగాణలోని మొత్తం 54 మెడికల్ కాలేజీలలో సీట్ల కేటాయింపు( Medical College Seat Allotment ) ఫలితాలు ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు సీల్డ్ కవర్ లో అందజేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంను హై కోర్టు ఆదేశించింది.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?