న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఆదిలాబాద్ లో మత్తు ఇంజక్షన్ కలకలం/h3p ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో మత్తు ఇంజక్షన్ కలకలం రేపింది.

హరినాయక్ తాండ గ్రామంలో బస్టాండ్ లో నిలుచున్న శ్రీకాంత్ అనే యువకుడికి ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని ఇంజక్షన్ పొడిచే పరారయ్యారు.

  H3 Class=subheader-style2.రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ/h3p   """/"/ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

అయితే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు.దీంతో ప్రభుత్వం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

  H3 Class=subheader-style3.దూరవిద్య కోర్సుల అడ్మిషన్ గడువు పొడిగింపు/h3p   విద్య డిగ్రీ కోర్సుల అడ్మిషన్ గడువు పొడిగిస్తున్నట్లు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించింది.

  H3 Class=subheader-style4.దీపావళికి ప్రత్యేక రైళ్లు/h3p   """/"/ దీపావళి పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి పది ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style5.ఇన్ సర్వీస్ కోట అభ్యర్థులకు న్యాయం చేయండి/h3p   తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులకు పీజీ ఇన్ సర్వీస్ కోటలో జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ మెడికల్  జేఏసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది.

  H3 Class=subheader-style6.జేఈల సర్వీసును రెగ్యులరైజ్ చేయండి : హైకోర్టు/h3p   """/"/ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ల సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది.

  H3 Class=subheader-style7.నిమ్స్ లో కీమోథెరపీ డే కేర్ సేవలు ప్రారంభం/h3p   నిజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆంకాలజీ విభాగంలో డేకేర్ కీమోథెరపీ సేవలను బుధవారం నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ప్రారంభించారు.

  H3 Class=subheader-style8.24 గంటల్లో అల్పపీడనం నేడు రేపు వర్షాలు/h3p   """/"/ తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ ప్రభావంతో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  H3 Class=subheader-style9.

యాజమాన్య కోట ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్/h3p   తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తులు నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

  H3 Class=subheader-style10.విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు/h3p   """/"/ పోలీసుల సంస్మరణ దినోత్సవంను పరిష్కరించుకుని రేపు విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style11.కల్వకుర్తిని పరిశీలించిన కృష్ణ బోర్డు చైర్మన్/h3p   హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ఆరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించిన నేపథ్యంలో వాటి పురోగతిపై కృష్ణ నది యాజమాన్య బోర్డు దృష్టి సారించింది.

ఈ మేరకు కృష్ణ బోర్డ్ చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధికారులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.

  H3 Class=subheader-style12.డిపిఆర్ లకు క్లియరెన్స్ ఇవ్వండి/h3p   """/"/ గోదావరి నదిపై నిర్మిస్తున్న చనక కోరాటా బ్యారేజ్ , చౌటుప్పల్ హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకాలకు చెందిన డీపీ ఆర్ లకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

  H3 Class=subheader-style13.రాహుల్ యాత్ర కు భారీ ఏర్పాట్లు/h3p   కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు పార్టీ నాయకత్వం సంగారెడ్డి జిల్లాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  H3 Class=subheader-style14.జగన్ పై చంద్రబాబు కామెంట్స్/h3p   """/"/ ప్రజా సమస్యలపై ఈగో వద్దు జగన్ రెడ్డీ.

ఇష్యూను సాల్వ్ చేయండి అంటూ నర్సీపట్నంలో విద్యార్థుల పోరాటంపై టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్ చేశారు.

  H3 Class=subheader-style15.ఏపీలో దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి/h3p   ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style16.టిడిపి జనసేనతో కలిసి పని చేస్తాం/h3p   """/"/ టిడిపి , జనసేనతో కలిసి పని చేసేందుకు సిపిఐ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు.

  H3 Class=subheader-style17.ఎంపీ భరత్ పై జగన్ చర్యలు తీసుకోవాలి/h3p   అమరావతి రైతుల పాదయాత్ర పై దాడి చేయడం దుర్మార్గమని వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ నేత ముప్పాళ్ళ నాగేశ్వరావు జగన్ ను డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style18.పవన్ వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం/h3p   """/"/ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరికీ మంచి జరగాలనే మూడు రాజధాని అంటున్నానని జగన్ తెలిపారు.  H3 Class=subheader-style19.

రైతుల పాదయాత్రను అడ్డుకోవడం పై హైకోర్టులో పిటిషన్/h3p   న్యాయస్థానం అనుమతి ఇచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

  H3 Class=subheader-style20.బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో లోకేష్ సమావేశం/h3p   """/"/ టిడిపి కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అయ్యారు.

   .

కల్కి సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ వైరల్.. దీపిక రోల్ అలా ఉంటుందంటూ?